New Movie Posters 2024: కొత్త ఏడాదిలో ఆకట్టుకుంటున్న అగ్రహీరోల సినిమా పోస్టర్లు!

YouSay Short News App

కొత్త ఏడాది కానుకగా వచ్చిన ‘గుంటూరు కారం’ పోస్టర్‌లో మహేష్‌ లుంగీలో కనిపించడం విశేషం.

ఈగల్ సినిమా నుంచి కూడా అద్భుతమైన పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో రవితేజ స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు.

‘VS10’ చిత్రం లేటెస్ట్‌ పోస్టర్‌లో హీరో విశ్వక్‌ సేన్‌ సిగరేట్‌ తాగుతూ మాస్‌ లుక్‌లో కనిపించాడు.

పుష్ప2 చిత్ర యూనిట్‌ కూడా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసి న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు చెప్పింది.

విశ్వక్‌ మరో అప్‌కమింగ్‌ మూవీ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' పోస్టర్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నాగార్జున సీరియస్‌ లుక్‌లో సిగరేట్‌ తాగుతున్న పోస్టర్‌ను ‘నా సామిరంగ’ టీమ్‌ రిలీజ్‌ చేసింది.

గోపీచంద్‌ పోలీసుగా నటిస్తున్న 'భీమా' చిత్రం నుంచి కూడా పవర్‌ఫుల్‌ పోస్టర్‌ రిలీజైంది.

సందీప్‌ కిషన్‌ లేటేస్ట్ మూవీ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఇందులో సందీప్‌ అగ్రెసీవ్‌గా కనిపించాడు.

టిల్లు స్క్వేర్‌ టీమ్ రొమాంటిక్‌ పోస్టర్‌తో పలకరించింది. ఇందులో అనుపమా హాట్‌ ఫోజులో కనిపించింది.

'ఆపరేషన్‌ వాలెంటైన్‌' మూవీ పోస్టర్‌లో వరుణ్‌తేజ్‌ యుద్ద పైలెట్‌గా కనిపించి అదరగొట్టాడు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran