నిధి అగర్వాల్ అందాలు చూడతరమా…

ఈ బ్యూటీ నవ్వుకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే...

రీసెంట్‌గా హీరో మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది

మత్తెక్కించే తన ఫొటోలతో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. 

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తుంది