ws_Snapinsta.app_1080_336333946_220636943849702_464534174799272491_n

NIDHI AGARWAL: పరువాలతో కనువిందు చేస్తున్న అందాల “నిధి”

YouSay Short News App

ws_Snapinsta.app_1080_306512199_1231197907663280_5965203325125844952_n

టాలీవుడ్ అందమైన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ మెరుపుతీగ ఏదైనా ఫొటో పెట్టిందంటే చూడటానికి రెండు కళ్లు చాలవు.

ws_Snapinsta.app_1080_286231859_1118331665775970_8941070120517912049_n

గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది పొడుగుకాళ్ల సుందరి. అందాలు ఆరబోస్తూ ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తున్న పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ws_Snapinsta.app_1080_335924005_733949868449265_4148811457189756290_n

బ్లాక్ డ్రెస్‌లో పరువాల కనువిందు చేసింది నిధి. ఎద అందాలు చూపిస్తూ యువతకు కిర్కెక్కించేలా కనువిందు చేస్తోంది.

ఇక నల్ల కలువల్లాంటి కళ్లతో ఆమె చూపుల గురించి ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదు.

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసింది సొగసరి.

ఒకవేళ భారీ విజయం సాధిస్తే తర్వాత టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తాయని ఆశపడుతోంది. పంచమి అనే క్యారెక్టర్‌లో నటిస్తోంది నిధి.

నిధి హైదరాబాద్‌లోనే జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం బెంగళూరు. బాలీవుడ్‌లో మున్నా మైఖేల్ సినిమా ద్వారా అడుగుపెట్టి తొలి ప్రయత్నంలోనే జీసినిమా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంది.

తెలుగులో సినిమాలు పెద్దగా ఆడలేదు. సవ్యసాచి, Mr. మజ్ను చిత్రాలు ఫ్లాప్ కాగా.. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్‌ కొట్టింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran