Nikki Tamboli: అమ్మ బాబోయ్‌.. మరీ ఇంత హాటా! నిక్కీ అల్ట్రా గ్లామర్‌ ట్రీట్‌..!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ ‘నిక్కీ తంబోలి’ నెట్టింట ‌అందాల జాతర చేస్తోంది.

హాట్‌ హాట్‌ ఫోజులతో సొగసుల సంపదను ఆరబోస్తూ నెటిజన్లను కవ్విస్తోంది.

తన వయ్యారాలను ఏమాత్రం దాచకుండా ఒలకపోస్తూ యువతను రెచ్చగొడుతోంది.

మహారాష్ట్రకు చెందిన నిక్కీ 1996లో ఔరంగాబాద్‌లో జన్మించింది.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ బ్యూటీకి తెలుగులోనే తొలి అవకాశం దక్కింది.

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ చిత్రంలో పూజా పాత్రలో నటించి ఈ భామ మెప్పించింది.

ఆ తర్వాత తమిళంలో కాంచన-3 చిత్రం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

‘తిప్పరా మీసం’ అనే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌ను మళ్లీ పలకరించింది.

స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కకపోవడంతో ఈ భామ ఫేమస్‌ కాలేకపోయింది.

రీసెంట్‌గా 'జోగిరా సారా రా రా' అనే బాలీవుడ్‌ చిత్రంలో నిక్కీ తంబోలి మెరిసింది.

సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే నిక్కీ తంబోలికి ఎక్కువ క్రేజ్‌ ఉంది.

ఈ భామ పెట్టే గ్లామరస్‌ ఫొటోలు ఎప్పుడూ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి.

ప్రస్తుతం అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran