ws_Snapinsta.app_368424396_18387442738054985_63675775740588898_n_1080

Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!

YouSay Short News App

ws_Snapinsta.app_452165173_18454153384054985_1334053312323397731_n_1080

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నిక్కీ తంబోలి తన ఘాటు అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది.

ws_Snapinsta.app_449784910_18451030585054985_2808601639755581730_n_1080

రోజు రోజుకు తన గ్లామరస్‌ డోస్‌ను అమాంతం పెంచేస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ws_Snapinsta.app_441818306_18439618768054985_3466516013165140844_n_1080

నిక్కీ తంబోలి 1991 ఆగస్టు 21న  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించింది.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇందులో పూజా పాత్రలో అందచందాలు ఆరబోసి తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది.

ఆ తర్వాత  'కాంచన 3' చిత్రంలోనూ నిక్కీ మెరిసింది. దివ్య పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది.

అదే ఏడాది 'తిప్పరా మీసం' చిత్రంతో మరోమారు తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది.

గతేడాది 'జోగిరా సారా రా రా' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి నిక్కీ ఎంట్రీ ఇచ్చింది.

హిందీ బిగ్‌ బాస్‌ 14 సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.

రీసెంట్‌గా బిగ్‌ బాస్ మరాఠి 5 సీజన్‌లోనూ పాల్గొని మరోమారు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే 9 మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఈ హాట్‌ బాంబ్‌ నటించింది.

ప్రస్తుతం మూవీ ఆఫర్లు లేకపోవడంతో దర్శక నిర్మాతలను ఆకర్షించే పనిలో నిక్కీ తంబోలి పడింది.

సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తోంది.

ప్రస్తుతం నిక్కీ తంబోలి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran