OnePlus 11 5G: ఓపెన్ సేల్‌కి వచ్చేసిన స్మార్ట్‌ఫోన్.. ఈ లింక్ ద్వారా బుక్ చేసేయండి
YouSay Short News App
వన్ ప్లస్ 11 5G(One Plus11 5G) ఫిబ్రవరి 14నుంచే ఓపెన్ సేల్ ప్రారంభమైంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్‌ని ‘అమెజాన్’ మధ్యాహ్నం 12గంటల నుంచే లైవ్‌లోకి తెచ్చింది.
వన్ ప్లస్ అంటేనే ఖరీదైన స్మార్ట్ ఫొన్లలో మంచి బ్రాండ్. దేశంలోకి 5జీ రాకతో.. నాణ్యమైన ఫీచర్లను వన్‌ప్లస్ 11 5G ఇస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు.
అదిరే ఫీచర్లు
హాసిల్‌బ్లాడ్ అనే ఫొటోగ్రఫీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఫోన్ కెమెరాలను వన్‌ప్లస్ రూపొందించింది. ట్రిపుల్ రియర్ కెమెరా(48, 32, 50mp) సెటప్‌తో మొబైల్ రెడీ అయింది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్.
సూపర్ కెమెరా
6.7 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను వన్‌ప్లస్ కలిగి ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలదు.
5000mah బ్యాటరీ కెపాసిటీ కలదు.100వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తోంది.
బడా బ్యాటరీ
8జీబీ RAM, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ; 16జీబీ RAM, 256జీబీ స్టోరేజీతో వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
రెండు వేరియంట్లలో
ఎటర్నల్ గ్రీన్ కలర్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 11 5G(8GM RAM+128GB) ధర రూ.56,999 కాగా, వన్‌ప్లస్11 5G (16GB RAM+256 GB) వేరియంట్ రూ.61,999గా ఉంది.
ధరలు
వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఆసక్తి కలిగిన వారు ఈ లింక్ ద్వారా బుక్ చేసేయండి. ధర గురించి ఆలోచించకండి.