PawanaKalyan: టాలీవుడ్‌లో వేగంగా 1M ఫాలోవర్లను సాధించిన టాప్ 5 హీరోలు తెలుసా?

YouSay Short News App

ఇన్‌స్టాగ్రాంలో అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్లను సాధించిన టాలీవుడ్ హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు.

సింగిల్ పోస్ట్‌ పెట్టకుండా అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్లు సాధించిన ఏకైక భారతీయ హీరోగా పవన్ అవతరించారు.

ప్రస్తుతం 1.8 మిలియన్ ఫాలోవర్లను కలిగి... 2 మిలియన్ ఫాలోవర్ల వైపు దూసుకెళ్తున్నారు

ఇదే సమయంలో 1 మిలియన్ ఫాలోవర్లను సాధించేందుకు ప్రభాస్‌కు పట్టిన సమయం 23 రోజులు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 10 లక్షల మంది ఫాలోవర్లను 74 రోజుల్లో సాధించాడు

మహేష్ బాబుకు 1 మిలియన్ ఫాలోవర్ల నంబర్‌ క్రాస్ చేసేందుకు 89 రోజులు పట్టింది

ఐకాన్ అల్లు అర్జున్ 1M ఫాలోవర్లు సాధించేందుకు 184 రోజులు పట్టింది

ఈ జాబితాలో జూ.ఎన్టీఆర్‌కు 416 రోజుల సమయం పట్టింది

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో అత్యధికంగా ( 21.6M ) ఇన్‌స్టా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు

బన్నీ తర్వాత విజయ్ దేవరకొండ( 18.6M), రామ్‌చరణ్ (16.1M ), మహేష్ బాబు (10.1M) ఫాలోవర్లను కలిగి ఉన్నారు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran