ws_Snapinsta.app_417396634_18429356911016867_8892758547552489845_n_1080

Pragathi Srivastava: ‘ప్రగతి శ్రీవాస్తవ’ అందాల జాతర.. షేక్ అవుతున్న సోషల్‌ మీడియా!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ 'ప్రగతి శ్రీవాస్తవ'.. తన గ్లామర్‌ షోతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

మత్తెక్కించే అందాలు, చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారును రెచ్చగొడుతోంది.

ప్రగతి శ్రీవాస్తవ.. కచ్చితంగా స్టార్ హీరోయిన్‌ మెటీరియల్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రగతి శ్రీవాస్తవ.. ఆగస్టు 31, 1997లో దేశ రాజధాని ఢిల్లీలో పుట్టింది.

కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసిన ఈ అమ్మడు పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.

2023లో వచ్చిన ‘మను చరిత్ర’ చిత్రం ద్వారా సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది.

గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన 'పెద కాపు పార్ట్‌ -1’.. ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇందులో ఆమె నటన చూసి అడియన్స్‌ ఫిదా అయ్యారు. గొప్ప నటి అవుతుందంటూ కితాబిచ్చారు.

ప్రస్తుతం తెలుగులో ‘గం గం గణేశా’ అనే చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది.

విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండకు జోడీగా ఇందులో ప్రగతి నటిస్తోంది.

బాలీవుడ్‌లోనూ ప్రగతి ఓ సినిమా చేస్తోంది. ‘నఖ్రేవాలి’ అనే మూవీలో ఈ భామ నటిస్తోంది.

సినిమాల్లో పద్దతిగా నటించిన ప్రగతి.. నెట్టింట మాత్రం అందాల తెగింపుతో అదరగొడుతోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ను లక్షా 76 వేల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran