ws_378271189_18386490865016867_5801813804451695565_n

Pragati Srivastava: పెదకాపు 1 హీరోయిన్ జీరో సైజ్ గ్లామర్ చూస్తే మతి పోవాల్సిందే!

YouSay Short News App

ws_348613525_18375782137016867_8522441808039261492_n

కుర్ర హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ పెదకాపు 1 సినిమా ద్వారా తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని సరిచూసుకుంటోంది

ws_362249464_18376494826016867_5741228096686705596_n
ws_316151486_5629598833768285_1469370336324207444_n

అయితే పెదకాపు1లో ఈ జీరో సైజ్ గ్లామర్‌కు మంచి పాత్రే దక్కింది

పెదకాపు 1లో ప్రగతి శ్రీవాస్తవ నటన చూసినవారంతా స్టార్ హీరోయిన్ మెటిరియల్ అంటూ కితాబిస్తున్నారు.

పుట్టింది జార్ఖండ్‌లోనైనా.. విద్యాబుద్ధులు నేర్చింది మాత్రం ముంబైలో

ప్రగతి శ్రీవాస్తవ తొలుత మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది.

హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్‌లో శ్రీవాస్తవ శిక్షణ తీసుకుంది

ఆడిషన్స్‌కు హాజరవుతూ.. శ్రీకాంత్ అడ్డాల కంట్లో పడింది.

చక్కని అభినయంతో రిహార్సల్ చేసి శ్రీకాంత్ అడ్డాలను మెప్పించి పెద్దకాపు 1లో ఛాన్స్ కొట్టేసింది

సినిమాలో పద్దతిగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం అందాల తెగింపుతో బాగానే ఫాలోవర్లను సంపాదించింది.

జీరో సైజ్ గ్లామర్ అందాలను వడ్డిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటుంది

ప్రగతి శ్రీవాస్తవ ఇలాగే అందాల డోస్ పెంచితే త్వరలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుందనేది అభిమానుల మాట.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran