ws_Snapinsta.app_349502574_202976442174945_7635942964782552962_n_1024

Priya Prakash Varrier: బికినితో సముద్రాన్నే హీటెక్కిస్తున్న ప్రియా వారియర్‌!

YouSay Short News App

ws_Snapinsta.app_350090613_265266172532629_7149887062884262114_n_1024

మళయాలీ బ్యూటీ ప్రియా వారియర్‌ మత్తెక్కించే ‌అందాలతో షేక్ చేస్తోంది.

ws_Snapinsta.app_343394787_767716594930442_7545309362903491623_n_1024

ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఈ భామ.. బికినితో నీటిలోకి దిగి హల్‌చల్‌ చేసింది.

ws_Snapinsta.app_343947346_1638215113360789_6802569029567690547_n_1024

ఎద, నాభి అందాలను చూపిస్తూ కుర్రకారును మరోమారు కట్టిపడేసింది.

నీటిపై తేలియాడే ట్యూబ్‌పై పడుకొని హోయలు ఒలికించింది.

‘లవర్స్‌ డే’ సినిమా ద్వారా ఈ భామ తొలిసారి వెండి తెరకు పరిచయమైంది.

ఆ సినిమాలోని కన్నుగీటు వీడియోతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది.

ప్రియా ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

తెలుగులో ‘చెక్’, ’ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ వంటి సినిమాల్లో తళుక్కుమంది.

పవన్ - సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న ‘బ్రో’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

హిందీలో ‘3 మంకీస్‌’, ‘యారియన్‌-2’, ‘లవ్‌ హ్యాకర్స్‌’ సినిమాల్లో ప్రియా నటిస్తోంది.

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ భామకు చెప్పుకోతగ్గ హిట్స్ రావడం లేదు.

‘బ్రో’ సినిమా ద్వారా మరోమారు తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది.

ప్రస్తుతం ఈ భామ అదే పనిగా వెకెషన్స్‌కు వెళ్తూ అక్కడ గ్లామర్‌ షో చేస్తోంది.

ఈ భామ చేస్తున్న అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఎప్పటికప్పడు ప్రియా ఫొటోలను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.

ఎప్పటికప్పడు ప్రియా ఫొటోలను షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran