Priya Prakash Varrier:  ఎద అందాలపై టాటూ చూపిస్తూ కైఫెక్కిస్తున్న మలయాళీ అందం

YouSay Short News App

ఓవర్ నైట్‌లో స్టార్ అయిన సెలబ్రెటీల్లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు

తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాలో పెట్టిన పిక్ వైరల్‌గా మారింది

బ్లాక్ డ్రెస్‌ ధరించిన ఈ ముద్దుగుమ్మ ఎదపై టాటూ చూపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది

'ఒరు అదార్ లవ్' సినిమాలో ఒక్కసారి కన్నుగీటి యావత్ సినీ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకుంది

ఒరు అదార్ లవ్ తర్వాత దక్షిణాదిలో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆ మూవీలు పెద్దగా సక్సెస్ కాలేదు

సోషల్ మీడియాలో తన హాట్ షోతో పెద్దఎత్తున ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియ వారియర్‌కు సిల్వర్ స్క్రీన్ పెద్దగా కలిసి రావడం లేదు

తెలుగులో ఇష్క్, చెక్ సినిమాల్లో నటించినా పెద్దగా హిట్ కాలేదు.. దీంతో తెలుగులో పాగా వెద్దామనుకున్న ప్రియా పరుగులకు బ్రేక్ పడింది

పాన్ ఇండియా మూవీగా రావల్సిన   'శ్రీదేవీ బంగ్లా' కోర్టు వివాదంలో చిక్కుకుంది

అయితేనేం చేతిలో సినిమాలు లేకున్నా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మలయాళి అందాల తెగింపుకు 7.4 మిలియ్ ఫాలోవర్లు ఉన్నారు

ఇన్‌స్టాలో హాట్ బికినీ, క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది

అందాలను కెమెరాలకు వదిలేసి గ్లామర్ షోకు పర్యాయపదంగా మారిపోయింది

ప్రస్తుతం ఆఫర్ల వేటలో ఉన్న ఈ సొగసుల సంచలనం… సినిమాల్లో గ్లామర్ డోస్ ఎంతైనా పెంచేందుకు సిద్ధమేనని హింట్ ఇస్తోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.