ws_Snapinsta.app_374647048_18382457035022406_6675659612714562626_n_1080

Raai Laxmi: బికినీలో రాయ్ లక్ష్మి సొగసుల సెగలు.. కుర్రాళ్లకు రత్తాలు హాట్ ట్రిట్

YouSay Short News App

ws_Snapinsta.app_374647048_18382457035022406_6675659612714562626_n_1080
ws_Snapinsta.app_369785544_18380221291022406_8028648466170240495_n_1080

హీరోయిన్ రాయ్ లక్ష్మి మరోసారి తన హాట్ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

ws_Snapinsta.app_353471081_197652653246765_8689190654196916813_n_1080
ws_Snapinsta.app_340809000_1306922423371549_2012070218217303611_n_1080

పాలమీగడ లాంటి స్కిన్ టోన్‌తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

సినీ ఇండస్ట్రీలోకి లక్ష్మి రాయ్‌గా అడుగుపెట్టిన ఈ సుందరాంగి అవకాశాలు దక్కకపోవడంతో రాయ్‌ లక్ష్మిగా పేరు మార్చుకుంది.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు గడిచినా ఈ చక్కనమ్మకు ఇప్పుడిప్పుడే అవకాశాలు క్యూకడుతున్నాయి

టాలీవుడ్‌లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్‌గా 2005లో ఎంట్రీ ఇచ్చింది

కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలోనే పరువాల దాడిని రాయ్ లక్ష్మి ప్రారంభించింది

పరువాల దాడిని క్రమంగా పెంచుతూ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసుకుంది.

బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 చిత్రాల్లో రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ సూపర్ హిట్‌ అయ్యాయి

అందాల ఆరబోతలో ఎప్పుడూ ముందుండే రాయ్ లక్ష్మి ఎఫైర్స్ కూడా నడిపించిందని టాక్

అప్పట్లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో డైటింగ్ చేసినట్లు నెట్టింట్లో పుకార్లు షికారు చేశాయి

అయితే ఈ పుకార్లను మాత్రం రాయ్ లక్ష్మి ఎక్కడా ఖండించ లేదు

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాయ్ లక్ష్మి తాజాగా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా బికినీ ఫోటో షూట్ చేసింది

బ్లాక్ బికినీలో ఈ అమ్మడి అందాల హాట్ నెస్‌కు కుర్రాళ్లు విరహ వేదనలో మునిగి తేలుతున్నారు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran