Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్..!
YouSay Short News App
యంగ్ బ్యూటీ రాశీ సింగ్.. తన అందచందాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఎద, నడుము అందాలను చూపిస్తూ చేసిన ఫొటో షూట్‌లతో కుర్రకారును కవ్విస్తోంది.
తాజాగా బ్లాక్ శారీలో సముద్ర తీరంలో ఈ అమ్మడు ఫొటో షూట్ నిర్వహించింది.
నడుము, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.
ఈ అమ్మడి సొగసుల సంపద చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
స్టార్ హీరోయిన్‌గు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమెదంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
రాశి సింగ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో పుట్టింది.
ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో చేసింది.
ఈ భామ.. కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్ హోస్టేస్ (Air Hostess)గా పని చేసింది.
తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేసింది.
2019లో వచ్చిన 'జెమ్' అనే తెలుగు చిత్రం ద్వారా రాశి వెండి తెరకు పరిచయం అయ్యింది.
తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'పాపం పసివాడు' చిత్రాలతో అలరించింది.
ఆ తర్వాత ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.
రీసెంట్‌గా యంగ్ హీరో సుహాస్‌తో కలిసి ‘ప్రసన్న వదనం’ అనే చిత్రంలో ఈ బ్యూటీ నటించింది.
ఈ చిత్రం కూడా సక్సెస్ సాధించడంతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్‌లో మార్మోగింది.
ఇక తెలుగులో తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అని రాశి సింగ్ తెలిపింది.
‘ఆర్య 2’ సినిమా నుంచి అతడికి ఫ్యాన్ అయిపోయినట్లు ఓ ఇంటర్యూలో చెప్పింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ రాశి సింగ్ చురుగ్గా ఉంటోంది.
తన గ్లామర్ ట్రీట్‌తో సినిమాలకు అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకుంటోంది.
ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App