ws_Snapinsta.app_436243588_18425266975017620_4899455909663972637_n_1080

Rashi Singh: చీరలో స్పైసీగా రాశి సింగ్ నడుమందాలు..ఎక్కడో గుచ్చుకుంటుంది

YouSay Short News App

ws_Snapinsta.app_436368658_18425266984017620_1645495471426716196_n_1080

యంగ్‌ బ్యూటీ రాశీ సింగ్‌.. తన అందచందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కిస్తోంది.

ws_Snapinsta.app_436411011_18425267002017620_4294920756459317706_n_1080
ws_Snapinsta.app_435981443_18425267023017620_1462329650851618453_n_1080

ముఖ్యంగా వైట్‌ శారీలో ఈ అమ్మడి పరువాల విందు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నడుము, నాభి అందాలు ఎకరువు పెడుతూ కుర్రాళ్లకు కనుల విందు చేసింది.

చిట్టి పొట్టి డ్రెస్సుల్లో పాల రాతి శిల్పంలా మెరిసిపోతూ అందరినీ అలరిస్తోంది.

రాశి సింగ్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో పుట్టింది.

ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ పట్టణంలో చేసింది.

ఈ భామ.. కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్‌ హోస్టేస్‌ (Air Hostess)గా పని చేసింది.

తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేసింది.

2019లో వచ్చిన 'జెమ్‌' అనే తెలుగు చిత్రం ద్వారా రాశి వెండి తెరకు పరిచయం అయ్యింది.

తర్వాత 'శశి', 'ప్రేమ్‌ కుమార్‌', 'పాపం పసివాడు' చిత్రాలతో అలరించింది.

రీసెంట్‌గా ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా యంగ్‌ హీరో సుహాస్‌తో కలిసి ‘ప్రసన్న వదనం’ అనే చిత్రంలో ఈ బ్యూటీ నటించింది.

ఈ చిత్రం కూడా సక్సెస్‌ అయితే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.

ఇక తెలుగులో తన ఫేవరేట్‌ హీరో అల్లు అర్జున్ అని రాశి సింగ్‌ తెలిపింది.

‘ఆర్య 2’ సినిమా నుంచి అతడికి ఫ్యాన్ అయిపోయినట్లు ఓ ఇంటర్యూలో చెప్పింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ రాశి సింగ్‌ చురుగ్గా ఉంటోంది.

తన గ్లామర్‌ ట్రీట్‌తో సినిమాలకు అతీతంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాందించుకుంటోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 10 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran