Rashmika Mandanna: రష్మిక దగ్గర ఉన్న పెట్ డాగ్స్ బ్రీడ్స్- వాటి లక్షణాలు!

YouSay Short News App

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నకు పెంపుడు జంతువులు అంటే ఎంతో ఇష్టం.

తాజాగా తన పెట్స్‌తో ఆడుకునే ఫొటోలను రష్మిక సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం

ఈ బ్రీడ్‌కు చెందిన డాగ్స్‌ చాలా  ఫ్రెండ్లీగా ఉంటాయి. చిల్డ్రన్స్ కూడా ఎలాంటి భయం లేకుండా వీటితో సరదాగా ఆడుకోవచ్చు. ఇవి మనుషులను అటాక్ చేయవు.

బ్రౌన్‌ కాకర్‌ స్పానియల్‌

తన వద్ద పెరుగుతున్న ఫ్లఫీ క్యాట్‌ (Fluffy Cat)తో ఎంతో సరదాగా ఉన్నప్పుడు రష్మిక దిగిన ఫొటో ఇది. ఈ ఫ్లఫీ క్యాట్‌ పర్షియన్‌ జాతీకి చెందిన పిల్లి. శరీరంపై దట్టమైన హెయిర్‌తో స్పాంజ్‌లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది.

ఇది అమెరికాలో పాపులర్‌ డాగ్‌. ఇవి చాలా దూకుడుగా ఉంటాయి. సెక్యూరిటీ పర్పస్‌తో వీటిని పెంచుకుంటూ ఉంటారు. కాంపిటీటివ్‌ ఈవెంట్స్‌లో ఈ బ్రీడ్‌ శునకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

స్మాల్‌ గోల్డెన్‌ రిట్రీవర్‌ పప్పీ..

ఇవి వాచ్‌ డాగ్స్‌ కావు. కేవలం కాపల కోసమే వీటిని కొనుగోలు చేయడం అంత ప్రయోజనకరంగా అనిపించదు.

బ్రౌన్‌ కాకర్‌ స్పానియల్‌

ఈ విదేశీ జాతి కుక్కలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎంతో స్టామీనా, వేగం, తెలివితేటలు వీటి సొంతం. వీటి కళ్లు, లుక్‌ చూడగానే అందర్నీ అట్రాక్ట్‌ చేస్తాయి.

హస్కీ డాగ్‌

ఇవి పక్కా హోమ్‌ బ్రీడ్‌ డాగ్స్. శరీరమంతా పొడవాటి జుట్టును కలిగి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. మహిళలు ఎక్కువగా వీటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇవి ఐస్‌లాండ్‌ డాగ్స్‌.

మాల్టీస్‌ డాగ్‌

ఈ డాగ్స్ చాలా విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. అంతేకాకుండా చాలా దృఢంగానూ ఉంటాయి. మిలటరీ, పోలీస్ ఆఫీసర్స్ ఈ బ్రీడ్స్‌ను ఉపయోగిస్తుంటారు.

జెర్మన్‌ షెపర్డ్‌

కొమెుండోర్‌ హంగేరి దేశానికి చెందిన బ్రీడ్‌. ఇవి ప్రధానంగా మంచు ప్రాంతాల్లో జీవిస్తుంటాయి. ఇవి మనుషుల పట్ల మంచి అప్యాయతను చూపుతాయి.

కొమొండోర్