Rathika Bigboss 7: రతిక అందాలు చూస్తే తట్టుకోలేరు.. హీరోయిన్ మెటిరియల్ మరి!

YouSay Short News App

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న పేరు రతిక

రెండో వారం నామినేషన్ టైంలో ప్రశాంత్‌కు ఝలక్ ఇస్తూ అతన్నే నామినేట్ చేసింది

దీంతో ట్రోలర్స్ రతికను డీజే టిల్లు రాధిక అంటూ ట్రోల్ చేస్తున్నారు

రతిక రోజ్ అసలు పేరు ప్రియా, వికారాబాద్‌లో జన్మించింది

సినిమాల్లోకి రాకముందే ఈటీవీలో ప్రసారం అయిన  పటాస్ షో ద్వారా మెరిసింది

బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి విడిపోయింది

ఆ తర్వాత కెరీర్‌పై ఫొకస్ పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది

టాలీవుడ్‌లో షకలక శంకర్ నటించిన ‘బొమ్మ అదిరింది, దిమ్మతిరిగింది చిత్రాల్లో యాక్ట్ చేసింది

ఈ చిత్రాల్లో నటించినా రతికకు పెద్ద గుర్తింపు రాలేదు

కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన ‘నేను స్టూండెట్ సర్’ చిత్రంలో నటించి మెప్పించింది.

ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించి గుర్తింపు పొందింది

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

హౌస్‌లో మేకప్‌ లేకపోయినా సహజమైన సౌందర్యంతో ఆకట్టుకుంటోంది

ఇన్‌స్టాలో రతిక అందాల ఆరబోత సైతం మాములుగా లేదు

కుర్రకారును టెంప్ట్ చేస్తూ హీరోయిన్లను మించిన అందంతో ఆకర్షిస్తోంది

బిగ్‌బాస్‌లో గెలిచి తెలుగు తెరపై మెరిసి హీరోయిన్‌గా వెలగాలని గట్టిగా ప్రయత్నిస్తోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran