Redmi Note 12 Series 

YouSay Short News App

భారత మార్కెట్లలోకి నయా 5జీ స్మార్ట్‌ఫోన్లు!

రెడ్‌మీ నుంచి మరొక అధునాతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్లను భారత మార్కెట్లలోకి సంస్థ విడుదల చేసింది. మరి ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లేంటో చూసేద్దామా.

రెడ్‌మీ సిరీస్‌లోని ఈ రెండు ఫోన్లు భారీ కెమెరాలతో వస్తున్నాయి. ముఖ్యంగా 12 ప్రో ప్లస్‌ 200mp కెమెరాతో 4k రికార్డింగ్ ఫీచర్‌తో వస్తోంది.

కెమెరా

వెనక కెమెరా 50MP+8MP+2MP Triple Camera

Note 12 Pro

-  50MP - Sony IMX766 Primary Camer with OIS - 8MP - ultra-wide angle camera   with FOV 120° - 2MP  -Macro Camera

సెల్ఫీ 16 MP front camera

వెనక కెమెరా 200MP+8MP+2MP Triple Camera

Note 12 pro plus

-  200MP - Ultra-Hi Res Camera: Samsung HPX Sensor f/1.65, 1/1.4" Large Sensor Optical Image Stabilization 7P Lens Film Filters -  8MP - Ultra Wide Angle Camera - f/2.2, 120° Field of View -  2MP - Macro Camera - f/2.4 Video Vlog Modes -  4K at 30fps, 720P at 960fps

సెల్ఫీ 16 MP సెల్ఫీ కెమెరా f/2.45

డిస్‌ప్లే

సూపర్ అమోల్‌డ్(SUPER AMOLED) డిస్‌ప్లేతో 6.67 ఇంచుల  తెరను కలిగి ఉంది. కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ వీ3 ప్రొటెక్షన్ కలిగి ఉంది.

Note 12 pro

అమోల్‌డ్(AMOLED) డిస్‌ప్లేతో 6.67 ఇంచుల తెరను కలిగి ఉంది. ప్రొటెక్షన్‌గా కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ వీ5ని రూపొందించారు.

Note 12 pro plus

బ్యాటరీ

5000 mah బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ‘టైప్ సీ’ కేబుల్‌తో 67 వాట్ల టర్బో చార్జ్ ఫీచర్‌తో లభిస్తోంది. 46 నిమిషాల్లో ఫుల్‌ చార్జ్ అవుతుంది.

Note 12 pro

4980 mah బ్యాటరీ సామర్థ్యంతో రూపుదిద్దుకుంది. 120 వాట్ల ఛార్జర్ దీని సొంతం. 19నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.

Note 12 pro plus

పర్ఫార్మెన్స్, మెమొరీ

The Note 12 pro  MediaTek Dimensity 1080 ప్రాసెసర్‌తో వస్తోంది.6GB + 128GB | 8GB + 128GB | 8GB + 256GB LPDDR4X RAM + UFS2.2 వేరియంట్స్ ఉన్నాయి.

Note 12 pro

మీడియాటెక్ డైమెన్సిటీ 1080 MT6877V చిప్‌సెట్‌ని కలిగి ఉంది. 8జీబీ/ 12జీబీ ర్యామ్‌‌లతో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

Note 12 pro plus

ధర

6GB + 128GB -  Rs =  24,999/- 8GB + 128GB -  Rs =  26,999/- 8GB + 256GB -  Rs =  27,999/-

Note 12 pro

8GB + 256GB   - Rs =  29,999/- 12GB + 256GB - Rs =  32,999/-

Note 12 pro plus

Mi.com లో 11 జనవరి నుంచి సేల్‌ స్టార్ట్ అవుతోంది.

సేల్