ws_Snapinsta.app_1080_277820923_957126598335441_8284993077955615036_n

YouSay Short News App

Renu Desai: రేణూ దేశాయ్‌కు  గుండె జబ్బు..  అసలు నిజం బయటపెట్టిన రేణూ

ws_Screenshot (139)

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రాంలో ఎమోషనల్ పోస్టు పెట్టారు

ws_Snapinsta.app_1080_315730336_845215566814944_874695637757868494_n

తాను కొన్ని సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు

ws_Snapinsta.app_1080_279126139_718165076286861_9049064205146627114_n

గుండె జబ్బుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు తెలిపారు

గుండె జబ్బు నుంచి కోలుకునేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నట్లు వెల్లడించారు

ఈ విషయాన్ని ఇప్పుడు వెల్లడించడానికి కారణం కూడా రేణు పేర్కొన్నారు

తనలాగే అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నవారిలో మనోధైర్యం నింపేందుకు ఈ పోస్ట్ పెట్టినట్లు చెప్పారు

ఎలాంటి సమస్య వచ్చినా బలంగా ఉండాలని కోలుకునే ప్రక్రియపై విశ్వాసం ఉంచాలన్నారు

మీపై మీ జీవితంపై ఆశను కోల్పోకండి.. ఈ విశ్వం మనకోసం ఎన్నో ఆనందాలను దాచి ఉంచింది అంటూ పోస్ట్ పెట్టారు

ప్రస్తుతం తన గుండె జబ్బుకు అవసరమైన చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

వైద్యుల ఆద్వర్యంలో మందులు, యోగా చేస్తున్నట్లు చెప్పారు.తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు

త్వరలోనే కోలుకుని షూటింగ్‌లకు హాజరవుతానని పోస్టులో చెప్పుకొచ్చారు.గుండె జబ్బు నుంచి కోలుకునేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నట్లు వెల్లడించారు.

"బద్రి" సినిమా సెట్స్ లో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు కొన్నేళ్ల సహజీవనం తర్వాత 2009లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు

పెళ్లి చేసుకున్న కొన్నేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో వీరు భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉంటున్నారు

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి