Ridhi Dogra: ‘జవాన్‌’లో షారుక్‌ తల్లి.. బయట ఎంత హాట్‌గా ఉందో చూశారా?

YouSay Short News App

జవాన్‌లో షారుక్‌ పెంపుడు తల్లిగా చేసిన ‘రిధి డోగ్రా’ తన నటనతో ఆకట్టుకుంది.

డైరెక్టర్‌ అట్లీతో మాట్లాడాక తన భయం పోయిందని రిధి ఓ ఇంటర్యూలో స్పష్టం చేసింది.

బుల్లితెర నటిగా బాలీవుడ్‌లో రిధికి మంచి క్రేజ్‌ ఉంది.

సీరియల్స్‌లోకి రాకముందు ఆమె షాయ్‌మాక్‌ దవర్‌ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డ్యాన్సర్‌గా చేసింది.

ఆ తర్వాత 2012లో ఝూమ్ జియా రే సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది.

ఇప్పటివరకూ 20 పైగా సీరియల్స్, టీవీ షోలలో ఆమె తళుక్కుమంది.

2020లో వచ్చిన పాపులర్‌ హిందీ వెబ్‌ సిరీస్‌ 'అసూర్‌' లోనూ రిధి నటించింది.

ఆ తర్వాత ది మ్యారీడ్ ఉమెన్‌, టీవీఎఫ్‌ పిక్చర్స్‌, బడ్తామీజ్‌ దిల్‌ సిరీస్‌లలో కనిపించిది.

2022లో బర్‌సాత్‌ హో జాయే అనే మ్యూజిక్ వీడియోలోనూ రిధి సందడి చేసింది.

రీసెంట్‌గా వచ్చిన అసుర్‌-2 సిరీస్‌లోనూ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది.

ఈ ఏడాది ‘జవాన్‌’తో పాటు ‘లకడ్‌భగ్గా’ మూవీలోనూ ఆమె నటించింది.

సల్మాన్‌, కత్రినా అప్‌కమింగ్‌ మూవీ 'టైగర్‌-3'లో రిధి ఓ కీలక పాత్ర చేసింది.

బాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరో షారుక్‌ ఖాన్‌ అని రిధి జవాన్‌ ప్రమోషన్స్‌లో తెలిపింది.

అందుకే జవాన్‌లో షారుక్‌కు పెంపుడు తల్లిగా నటించమంటే నో చెప్పానని స్పష్టం చేసింది.

ఇక గ్లామర్‌ విషయంలో ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయన్లకు ఏమాత్రం తీసిపోదు.

అందుకే ఈమె పోస్టు చేసే గ్లామర్‌ ఫొటోలకు సోషల్‌ మీడియాలో యమా క్రేజ్‌ ఉంది.

బిగ్‌బాస్‌లో గెలిచి తెలుగు తెరపై మెరిసి హీరోయిన్‌గా వెలగాలని గట్టిగా ప్రయత్నిస్తోంది

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran