Rukshar Dhillon: బటన్స్ విప్పి రెచ్చ గొడుతున్న రుక్సర్‌ థిల్లాన్‌!

YouSay Short News App

స్టన్నింగ్‌ బ్యూటీ రుక్సర్‌ థిల్లాన్‌ తన గ్లామర్‌ షోతో సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

తాజాగా ఓపెన్‌ జాకెట్‌తో మత్తెక్కించే ఎద అందాలను ప్రదర్శించి ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఈ భామ నడుము, ఎద ఒంపులను చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు.

రుక్సర్‌ లేటెస్ట్‌ ఫొటోలను విపరీతంగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌లో నిలుపుతున్నారు.

అంతకుముందు కూడా రుక్సర్‌ స్పోర్ట్స్ బ్రాలో కనిపించి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది.

ఎద అందాలతో పాటు లేలేత నడుమును చూపిస్తూ హాట్‌ మీటర్లు పగిలిపోయేలా చేసింది.

లండన్‌లో పుట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. గోవాలో పెరిగింది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటోంది.

2016లో వచ్చిన ‘రన్‌ ఆంటోనీ’ అనే కన్నడ ఫిల్మ్‌తో ఈ అమ్మడు తెరంగేట్రం చేసింది.

2017లో వచ్చిన 'ఆకతాయి' అనే సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది.

తర్వాత నానితో ‘కృష్టార్జున యుద్ధం’, అల్లు శిరీష్‌తో 'ఏబీసీడీ' వంటి చిత్రాల్లో నటించింది.

2020లో 'భాంగ్రా పా లె' అనే మూవీతో రుక్సార్‌ తొలిసారి బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది.

గతేడాది ‘రోడ్‌ కింగ్‌’, ‘స్పార్క్‌’, ‘తుఫాంగ్‌’ వంటి చిత్రాల్లో రుక్సర్‌ మెరిసింది.

రీసెంట్‌గా ‘నా సామి రంగ’ సినిమాలో కుమారి పాత్రలో కనిపించి మెప్పించింది.

కెరీర్‌రో ఇప్పటివరకూ సరైన బ్రేక్‌ లేకపోవడంతో ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

దర్శక, నిర్మాతలను ఆకట్టుకునేందుకు వరుసగా గ్లామర్ షూట్‌లు నిర్వహిస్తోంది.

ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ సినిమాలకు మించిన ఆదరణ సంపాదిస్తోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 9 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran