మయోసైటిస్ నుంచి కోలుకున్న

సమంత?

లేటెస్ట్ ఫొటోలు వైరల్

సమంత లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మయోసైటిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న సామ్ తొలిసారి బయటకొచ్చింది

బ్లాక్ డ్రెస్‌లో ఉన్న సామ్ కళ్లద్దాలు ధరించి కనిపించింది

మయోసైటిస్ వ్యాధి వల్ల కాస్త అలసినట్లు ఫొటోల్లో కనిపించినా... కోలుకున్నట్లు తెలుస్తోంది

ప్రచారంలో ఉన్నట్లుగా ఆమె ముఖంపై ఎలాంటి దుద్దుర్లు లేవు.ఎప్పటిలాగే ఫెయిర్‌గా కనిపించింది.

ఈనెల 11న సమంత నటించిన యశోద మూవీ రిలీజ్ కానుంది.

యశోద మూవీ ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ ఆమెను ఇంటర్వ్యూ చేసినట్లు తెలిసింది.

ఈ ఇంటర్వ్యూ ద్వారా సమంత ఆరోగ్యంపై మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది

ఒకటి రెండు రోజుల్లో ఇంటర్వ్యూ వీడియో బయటకు రానుంది