సమంతకు

 వచ్చిన మయోసైటిస్ వ్యాధి లక్షణాలు

© instagram

తన ఆరోగ్యంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై సమంత మౌనం వీడింది

సమంతకు ఏమైంది?

© instagram

కొన్ని నెలలుగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

© instagram

ఈవ్యాధితో తాను ఎంతో మానసిక, శారీరక బాధను అనుభవించినట్లు తెలిపింది.

© twitter

ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని వ్యాధి నయం కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది.

© instagram

మయోసైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. శరీరంలోని కొన్ని కణాలు ఇతర కణాలను శత్రుకణాలుగా భావించి నాశనం చేయడాన్ని ఆటో ఇమ్యూన్ అంటారు.

మయోసైటిస్ అంటే ఏమిటి?

© envato

చర్మం, ముఖం మీద దద్దుర్లు రావడం.. చర్మం ఎర్రబడడం, పొలుసులు ఊడటం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఆటో ఇమ్యూన్ లక్షణాలు

© envato

చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం, కండరాల నొప్పులు తీవ్రమైన బాధ కలిగిస్తాయి.

© instagram

శరీరమంతా వాపులు, కీళ్ల నొప్పులు ఏర్పడతాయి . బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

© instagram

ప్రస్తుతం ఇలాంటి వ్యాధి లక్షణాలతోనే సమంత బాధపడుతున్నట్లు సమాచారం

© instagram

మయోసైటిస్ వ్యాధి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు

© instagram