Sanya Malhotra: బికినీలో చెమటలు పట్టిస్తున్న జవాన్ బ్యూటీ సన్యా మల్హోత్రా..!

YouSay Short News App

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా.. తన తడి అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది.

మత్తెక్కించే పరువాలతో ఎర్రటి యాపిల్‌లా మెరిసిన ఈ భామను చూసి అందరూ ఫిదావుతున్నారు.

1992లో పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టిన సన్యా.. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఢిల్లీలో డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.

‘దంగల్‌’ ఆడిషన్స్‌లో ప్రతిభ కనబరిచి.. అమీర్‌ ఖాన్‌ కూతురిగా నటించే ఛాన్స్‌ దక్కించుకుంది.

దంగల్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సన్యాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’, ‘పటాకా’, ‘బదాయి హో’ వంటి హిందీ చిత్రాల్లో నటించి అలరించింది.

ఫొటోగ్రాఫ్‌, శకుంతలా దేవి, పగ్‌లైట్‌, మీనాక్షి సుందరేశ్వర్‌ చిత్రాలతో బాలీవుడ్‌లో స్థిరపడింది.

షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌'లోనూ సన్యా మల్హోత్రా కనిపించి తన నటనతో అదరగొట్టింది.

హిందీలో బయోగ్రఫికల్‌ వార్‌ డ్రామాగా వచ్చిన 'శామ్ బహదూర్‌' మూవీలోనూ ఈ భామ చేసింది.

ప్రస్తుతం సన్యా చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఒకటి 'బేబీ జాన్'.. రెండోదానికి టైటిల్‌ ఫిక్స్ చేయలేదు.

ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది.

తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇన్‌స్టాలో ఈ భామ ఫాలోవర్ల సంఖ్య 3.7 మిలియన్లు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran