ws_Snapinsta.app_347434311_642700857192694_6299639350831034055_n_1024

Sara Ali Khan In Cannes: మత్తెక్కించే అందాలతో కాకరేపుతున్న సారా..!

YouSay Short News App

ws_Snapinsta.app_347085814_176166735392252_73739525968129152_n_1024

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సారా అలీఖాన్ వరుసగా రెండో రోజూ మిస్మరైజింగ్‌ లుక్‌తో మెరిసింది.

ws_Snapinsta.app_347417473_546141551061284_8073477756364273229_n_1024

తొలిరోజు దేశీ లుక్‌లో కనిపించిన సారా.. రెండో రోజు మాత్రం న్యూ ఫ్యాషన్‌ డ్రెస్‌లో తళుక్కుమంది.

ws_Snapinsta.app_346922013_828184361980654_7195665139920366353_n_1024

భారతీయ చీరకట్టుకు కొత్త హంగులు అద్ది కేన్స్‌ ఫెస్టివల్‌లో హోయలు ఒలికించింది.

మోనోక్రోమ్ బ్లౌజ్‌తో బొడ్డుకింద వరకూ చీర కట్టిన సారా కొంగును చేతికి స్టైలిష్‌గా ముడివేసుకుంది.

కొత్త లుక్‌కు మ్యాచ్‌ అయ్యే  బ్లాక్ అండ్ వైట్ ముత్యాల దండను ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది.

సారా ధరించిన ఈ స్టైలిష్‌ కాస్ట్యూమ్‌ను అబు జానీ-సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు.

తాజా ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అవి వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ - మాజీ భార్య అమృత సింగ్‌లకు సారా అలీఖాన్ జన్మించింది.

2018లో వచ్చిన కేదార్‌నాథ్ సినిమాతో సారా అరంగేట్రం చేసింది.

తర్వాత సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ 1 చిత్రాల్లో నటించి మెప్పించింది.

తాజాగా ‘జరా హట్కే, జరా బచ్కే’ చిత్రంలో విక్కీ కౌశల్ పక్కన సారా నటించింది.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ సార్‌ యాక్టివ్‌గా ఉంటోంది.

తన మత్తెక్కించే అందాలను పోస్టు చేస్తూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది.

ప్రస్తుతం సారా అలీఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 42 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran