Shanvi Srivastava: బాంబ్ జాకెట్‌లో పరువాలు బయటపెడుతూ హద్దులు చెరిపిన  శాన్వి పాప

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ.. తన హాట్‌ హాట్‌ అందాలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఇటీవల శాన్వీ.. కళ్లు జిగేల్‌మనే ఫొటో షూట్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది.

అలాగే గతంలో మాల్దీవుల్లో చేసిన హాట్ సెల్ఫీ షూట్‌ సైతం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది.

శాన్వీ వ్యక్తిగత విషయాలకు వస్తే.. యూపీలోని వారణాసిలో ఆమె 8 డిసెంబర్‌, 1993న జన్మించింది.

కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసిన శాన్వీ.. లవ్‌లీ (2012) సినిమాతో తెరంగేట్రం చేసింది.

తర్వాత 'అడ్డా', 'రౌడీ', 'ప్యార్‌ మే పడిపోయానే' చిత్రాల్లో చేసినా ఈ భామకు పెద్దగా పేరు రాలేదు.

దీంతో కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్‌ పెట్టిన శాన్వీ.. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

యష్‌, దర్శన్‌, గణేష్‌ కిషన్‌, శివ రాజ్‌కుమార్‌ వంటి స్టార్‌ నటులతో ఈ భామ తెరను పంచుకుంది.

కన్నడలో 13 చిత్రాలు చేసిన ఈ బ్యూటీ.. గతేడాది ‘బ్యాంగ్’ మూవీతో అందర్నీ పలకరించింది.

ప్రస్తుతం కన్నడలో 'త్రిశూలం'.., మరాఠీలో 'రాంతి' చిత్రాల్లో శాన్వీ నటిస్తోంది.

ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. సోషల్‌ మీడియాలోనూ శాన్వీ చురుగ్గా వ్యవహరిస్తోంది.

ఈ భామ పోస్టు చేసే గ్లామర్‌ ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రస్తుతం శాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 14లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran