ws_Snapinsta.app_342704931_1650768098702180_3334383491140926636_n_1024

Shivathmika Rajashekar: అప్పుడు క్యూట్.. ఇప్పుడు హాట్.. అందాలతో అరాచకం

YouSay Short News App

రాజశేఖర్‌ - జీవిత కుమార్తె శివాత్మిక నెట్టింట తన అందాల డోసును మరింత పెంచుతోంది.

ఒకప్పుడు క్యూట్‌ ఫొటోలతో అలరించిన ఈ భామ ఇప్పుడు ఘాటుగా కనిపిస్తూ ఆశ్యర్యపరుస్తోంది.

ws_Snapinsta.app_342383858_1239057883416046_6739085777221947209_n_1024

కొంచెం కొంచెంగా తన సొగసుల ముడిని విప్పుతూ కుర్రకారును కవ్విస్తోంది.

దొరసాని సినిమాతో శివాత్మిక టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

తొలి చిత్రంలోనే అద్భుత నటన కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత తమిళంలో 'ఆనందం విలయడుమ్ వీడు', ‘నెన్‌జుకు నీది’ చిత్రాల్లో నటించింది.

ఇటీవల వచ్చిన పంచతంత్రం, రంగమార్తాండ సినిమాల్లోనూ శివాత్మిక మెరిసింది.

‘రంగమార్తాండ’లో ప్రకాశ్‌రాజ్‌ కుమార్తెగా నటించి శివాత్మిక అదరగొట్టింది.

ఈ మధ్య సోషల్ మీడియాలోనూ శివాత్మిక తెగ యాక్టివ్‌గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ హాట్‌ ట్రీట్ ఇస్తోంది.

శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 3లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran