Shraddha Das: మత్తెక్కించే అందాలతో కాకరేపుతున్న శ్రద్ధా దాస్‌..!

YouSay Short News App

ముంబయి భామ శ్రద్ధా దాస్‌ తన అందచందాలతో పరువాల విందు ఇస్తోంది.

తాజాగా లైట్ పింక్ మినీ డ్రెస్‌లో కనిపించి మతిపోగొట్టింది.

హాట్ సిట్టింగ్ ఫోజుల్లో కూర్చొని కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది.

ఎద, నడుము, తొడ అందాలను చూపిస్తూ ఉర్రూతలూంగించింది.

వెల్లువలా వచ్చి పడుతున్న శ్రద్ధా హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియా హీటెక్కుతోంది.

సిద్దూ ఫ్రమ్‌ శ్రీకాకుళం (2005) సినిమా ద్వారా శ్రద్ధా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఆ సినిమాలో హీరోయిన్‌కు చెల్లెలిగా తన అందంతో ఆకట్టుకుంది.

అల్లుఅర్జున్ పక్కన ఆర్య-2లో నటించి పాపులారిటీ సంపాదించింది.

తెలుగులో డార్లింగ్‌, నాగవల్లి, ఏక్‌ మినీ కథా తదితర చిత్రాల్లో శ్రద్దా నటించింది.

హిందీలో లక్కీ కబూతర్‌, బిహార్‌ చాప్టర్ వంటి వెబ్‌సిరీస్‌లలో ఈ భామ మెరిసింది.

ప్రస్తుతం తెలుగులో ‘నిరీక్షణ’, ‘అర్థం’ సినిమాల్లో నటిస్తూ శ్రద్ధా బిజీగా ఉంటోంది.

మరోవైపు నెట్టింట ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది.

ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను పోస్టు చేస్తూ నెటిజన్లకు నిద్ర దూరం చేస్తోంది.

ప్రస్తుతం శ్రద్ధా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 28 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran