ws_Snapinsta.app_1080_325612466_1607816736334129_8140433095893666480_n

YouSay Short News App

 పొట్టి గౌనులో శ్రియా శరన్  అందాల విందు 

ws_Snapinsta.app_1080_325979482_864531908205374_4196267010658721019_n

నిత్యం ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది శ్రియా శరన్. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది.

ws_Snapinsta.app_1080_315338651_465545495465800_580315684749000346_n

దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస హిట్లను అందుకుంటోంది.

40ఏళ్ల వయసు దాటినా అందం చెక్కు చెదరలేదు. లేటు వయసులో ఘాటు అందాలను ఆరబోస్తూ ఆడియెన్స్‌ని అలరిస్తోంది.

గతేడాది దృశ్యం2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుందీ హరిద్వార్ బ్యూటీ.

2018లో ఆండ్రీ కొచ్చీవ్‌ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది శ్రియా. అదే ఏడాది ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

తెలుగులోని అగ్రహీరోలందరితో దాదాపుగా స్క్రీన్ షేర్ చేసుకున్న నటి శ్రియా శరన్.

ప్రస్తుతం కన్నడ నటుడు ఉపేంద్ర ‘కబ్జా’ సినిమాలో నటిస్తోంది. ఇందులో మధుమతి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

నటిగానే కాకుండా వివిధ అడ్వర్టైజ్‌మెంట్లలో నటిస్తూ మోడల్‌గానూ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను పంచుకుంటూ ఆడియెన్స్‌ని ఫిదా చేస్తోంది.

తల్లి అయిన తర్వాత కూడా తన అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు తలుపు తడుతున్నాయి.