ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఎలా ఎదిగింది?

సినిమాల్లోకి స్నేహరెడ్డి

అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం... ఓ స్టార్ హీరో భార్యగా కాకుండా తనకంటూ  ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది...

ఫాలోయింగ్‌లో తగ్గేదేలే

స్నేహరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్‌స్టాగ్రాంలో స్నేహాకు ఏకంగా  8.6మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

అందంలోనూ టాప్

ప్రస్తుతం స్నేహారెడ్డి వయసు 37. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం తనది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఇప్పటికీ స్నేహా రెడ్డి ఫిట్‌గా ఉంటారు.

రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కులో రన్నింగ్ ఆమె డైలీ హ్యాబిట్

ఫ్యాషన్ ఐకాన్

ఏ సెలబ్రెటీతో పోల్చినా ఫ్యాషన్‌లో ఓ మెట్టు పైనే ఉంటుంది. ఇటీవలే సిల్వర్ ఆకులతో ఎంబ్రాయిడరీ చేయించిన చీరను స్నేహా రెడ్డి ధరించింది.

దీని ధర సుమారు రూ.1.45కోట్లు ఉంటుందని అంచనా

ప్రతిరోజు యోగా చేయడం స్నేహ దినచర్య. యోగా మెళకువలు, ఫ్యాషన్ టిప్స్ అప్పుడప్పుడూ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది.

యాక్టివ్ రెస్పాన్స్

ఫుడ్, ట్రావెల్ అంటే స్నేహా రెడ్డికి మక్కువ. ఎప్పుడూ వీటికి సంబంధించిన అంశాలను తను షేర్ చేస్తూ ఉంటుంది.

ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు  సమాధానమిస్తూ ఉంటుంది.

సినిమాల్లోకి స్నేహరెడ్డి?

ఇంత అందం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్నేహా రెడ్డి త్వరలో మేకప్ వేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం.

మలయాల సినిమాతో స్నేహా రెడ్డి ఎంట్రీ ఉంటుందట. ఓ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు సమాచారం.

మలయాలంలో అల్లు అర్జున్‌కి క్రేజ్ ఎక్కువ. అందుకే తన డెబ్యూ సినిమాకు అక్కడ ప్లాన్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తే మరింత అభిమానాన్ని సొంతం చేసుకోగలదు.