శోభిత ధూళిపాళ హాట్ హాట్‌..  నాగ చైతన్యతో సీక్రెట్‌గా మీట్

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ శోభితా దూళిపాళ్ల తన హాట్‌ ఫొటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

పలుచటి చీరలో తన అందాలు ఆరబోసింది. తన సొగసుల సంపదతో ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కించింది.

తాజా ఫొటోల్లో శోభిత పింక్‌ చీరలో కనిపించింది. పలుచటి చీర మాటున తన నడుము, ఎద అందాలను ప్రదర్శించింది.

శోభిత ఒంపుసొంపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందానికే ఆధార్‌ కార్డులా ఉన్నావంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది.

రీసెంట్‌గా వచ్చిన మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ చిత్రాల్లోనూ శోభితా నటించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి.

యంగ్‌ హీరో నాగచైతన్యతో శోభితా రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడల్లా పూర్తిగా చైతూతోనే ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా చైతుకి, శోభితాకు సంబంధించిన ఫొటో కూడా వైరల్‌ అయింది.

ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు ఫొటోలో కనిపించింది. దీంతో వీరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లారని నెటిజన్లు కామెంట్లు చేశారు.

అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు.

శోభిత కారణంగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran