ws_364143175_18375396874009887_6731089814488284231_n

Sobhita Dhulipala: మత్తెక్కించే అందాలతో మతిపోగొడుతున్న శోభిత..!

YouSay Short News App

ws_364259072_18375396865009887_8904247387345710503_n

తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ తన గ్లామర్‌ షోతో నార్త్‌ బ్యూటీలను మించిపోతోంది.

ws_358131299_18375396895009887_5376842345478082254_n
ws_358106342_18375396904009887_3730426990715556870_n

సిల్వర్‌ కలర్‌ దుస్తుల్లో ఎద అందాలను ఆర బోసింది. థైస్‌ను చూపిస్తూ పిచ్చెక్కించింది.

తన ఒంపు సొంపులతో షోలో పాల్గొన్న వారందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసింది.

నటుడు ఇషాన్ ఖట్టర్‌తో మొటిసారిగా ర్యాంప్‌పై నడిచి శోభిత అలరించింది.

2016లో వచ్చిన రామన్‌ రాఘవ్‌ 2.0 అనే హిందీ చిత్రంతో శోభిత ఇండస్ట్రీకి పరిచయమైంది.

2018లో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.

గతేడాది మేజర్ సినిమాలోనూ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

మణిరత్నం సినిమా పొన్నియన్‌ సెల్వన్‌ -1, 2లో శోభిత తన నటనతో మెప్పించింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే వెబ్‌ సిరీస్‌లలోనూ ఈ భామ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇటీవల వచ్చిన 'ది నైట్‌ మేనేజర్‌' వెబ్‌ సిరీస్‌లో ఈ భామ తళుక్కుమంది.

టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో ఈ భామ రిలేషన్‌లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

చైతూ - శోభిత కలిసి ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటో కూడా గతంలో వైరల్‌ అయింది.

తాజాగా సితారా (హిందీ), మంకీ మ్యాన్‌ (ఇంగ్లీష్‌) చిత్రాల్లో శోభితా నటించింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran