ws_381066612_18413626081035859_1182279802088481626_n

Sunny Leone: సన్నీ లియోన్‌ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

YouSay Short News App

ws_378400883_18413626120035859_1395508156987478554_n

బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ఇవాళ ముంబయి వీధుల్లో సందడి చేసింది.

ws_377983357_18411791830035859_8442935488497305634_n
ws_Snapinsta.app_377680667_18411791848035859_668523433998203920_n_1080

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

సన్నీ లియోన్‌ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె 1981లో కెనడాలో జన్మించింది.

సన్నీ వాళ్ల నాన్న చైనాలో జన్మించగా, ఆమె తల్లిది హిమాచల్‌ ప్రదేశ్‌

సన్నీ లియోన్‌ పోర్న్‌ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది.

2010లో వరల్డ్‌లోని టాప్‌ పోర్న్‌స్టార్లలో సన్నీ 12వ స్థానంలో నిలిచింది.

బిగ్‌బాస్‌ 5 (హిందీ) సీజన్‌ సందర్బంగా తాను పోర్న్‌స్టార్‌ అన్న ట్యాగ్‌ను సన్నీ ఖండించింది.

తాను మోడల్‌, అమెరికన్‌ నటిని అంటూ దేశ ప్రజలకు స్పష్టం చేసింది.

ఈ భామకు సన్నీ, జేసీబీ గార్ల్‌, బేబీ డాల్‌ అనే ముద్దు పేర్లు కూడా ఉన్నాయి.

యాక్టర్‌ & గిటారిస్ట్‌ అయిన డేనియల్‌ వెబర్‌ను 2011లో సన్నీ వివాహం చేసుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన సన్నీ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.

హిందీలో ఆమె జిస్మ్‌ 2, రాగిని MMS 2, హేట్‌ స్టోరీ 2, సింగ్‌ ఇజ్‌ బ్లైండ్ చిత్రాలు చేసింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran