ఈ భామ పంజాబీ సిక్కు ఫ్యామిలీలో 1981, మే 13న కెనడాలో జన్మించారు

సన్నీలియోన్ అసలు పేరు కరెన్జిత్ కౌర్ వోహ్రా

కెరీర్ తొలినాళ్లలో పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు

2011లో యాక్టర్, గిటారిస్ట్ డేనియర్ వెబెర్‌ని వివాహం చేసుకున్నారు

2012లో జిస్మ్-2 అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

గుంటూరోడు మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు

బిగ్‌బాస్-5 కంటెస్టెంట్‌గా మంచి ఫేమ్ సాధించారు

ఈ సుందరి హాలీవుడ్‌లోనూ సినిమాలు చేశారు