Mahesh-Babu-SSMB28-trivikram-movie-

సూపర్‌స్టార్ మహేష్  5 ఢిఫరెంట్ హెయిర్ స్టైల్స్

Lined Circle
LOGO 1

YouSay Short News App

EyJW3G6VcAU2F1d
Lined Circle

ప్రస్తుత తరంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు అందరి కంటే అందగాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

E8Spj0sVoAEEJD8
Lined Circle

అప్పట్లో టాలీవుడ్ ప్రిన్స్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు. తన కెరీర్‌లో మహేష్ ఎన్నో లుక్స్‌తో ప్రయోగాలు చేశాడు.

FjDYgPeagAIfVXp
Lined Circle

రాబోయే చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’ కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చివేసినట్లు సమాచారం. పొడవాటి జుట్టు, గడ్డంతో అదిరిపోయే లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అతిథి చిత్రంలో మహేష్ కలర్ వేసుకున్న పొడవాటి జుట్టుతో హాలీవుడ్ నటుడిలా మెస్మరైజ్ చేశాడు. అప్పట్లో మహేష్‌ను ఇలాంటి లుక్‌లో చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహేష్ లుక్స్ ఆకట్టుకున్నా సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది

Lined Circle

అతిథి (2007)‌

Lined Circle

పోకిరి సినిమాలో మహేష్ బాబు జుట్టు పెంచి అచ్చు పోకిరీలాగే ఉంటాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడానికి మహేష్ హెయిర్ స్టైల్ కూడా ఒక కారణం అనడంలో అతిశయోక్తి లేదు. పండుగాడిగా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ చిత్రంలో మహేష్ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఒదిగిపోయాడు.

పోకిరి (2006)‌

Lined Circle

అందరి హీరోల్లా గడ్డం పెంచకూడదని మహేష్ బాబు నిర్ణయించుకున్నారు. అందుకే మహర్షి మూవీలో మహేష్ చిన్న గడ్డంతో కనిపిస్తాడు. ఈ చిత్రంలో వెరైటీ హెయిర్ కట్‌తో కనిపించారు. ఈ లుక్‌ను ప్రేక్షకులు ఆదరించారు.

మహర్షి (2019)‌

Lined Circle

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు. ఒత్తైన జుట్టుతో, స్టైలిష్ హెయిర్ కట్‌లో కనిపించారు. ఈ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.

సర్కారు వారి పాట(2022)‌

Lined Circle

మహేష్ బాబు ఈ మూవీలో హెయిర్ స్టైల్ ఒత్తుగా, పొట్టి గడ్డంతో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఎప్పుడూ కనిపించని విధంగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపిస్తాడని డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పుకొస్తున్నారు. ‌

ఎస్ఎస్ఎంబీ28 (2023)‌