తల్లితో మోదీ మధుర జ్ఞాపకాలు 

You Say Short News App

ప్రధాని నరేంద్ర మోదీకి తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆయన పట్ల కూడా ఆమెకు అంతే అప్యాయత ఉండేది. కుమారుడు చేసిన ప్రతి పనికి తన మద్దతు ఇచ్చేది.

ఈ ఏడాది 100వ వసంతంలోకి అడుగు పెట్టింది హీరా బెన్. ఆరోజు నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఇంటికి వెళ్లి హీరాబెన్ పాదాలు కడిగారు

100వ వసంతం

హీరాబెన్‌కు 100 ఏళ్లు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.

దరిచేరని వృద్ధాప్యం

స్వాతంత్య్ర అమృత్ మహోత్సవాల వేళ ప్రధాని పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

హర్‌ఘర్ తిరంగా

గుజరాత్‌కు మోదీ ఏ కార్యక్రమానికి వచ్చినా కుమారుడితో కలిసి భోజనం చేసేవారు

కుమారుడితో భోజనం

మదర్స్‌ డే రోజున హీరాబెన్ కాళ్లు మెుక్కి ఆశ్వీరాదం తీసుకున్న నరేంద్ర మోదీ

మదర్స్ డే

కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని హీరాబెన్‌ టీవీలో తిలకించారు. చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు.

ప్రమాణ స్వీకారం

కరోనాపై పోరులో మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా దీపాలు వెలిగించి హీరాబెన్ మద్దతు పలికారు.

కరోనాకు మద్దతుగా

అందరూ బయటకు వచ్చి శబ్ధం చేయాలని చెప్పగా ఆమె కూడా అందులో పాల్గొన్నారు. పల్లెం, స్పూన్ తీసుకువచ్చి శబ్ధం చేశారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సరాదాగా ముచ్చటించిన హీరాబెన్

రామ్‌నాథ్ కోవింద్‌తో