టీ20WCలో భారత్ రెండో విజయం. సాధించింది.56 పరుగుల తేడాతో నెదర్లాండ్‌ను చిత్తు చేసింది.
నెదర్లాండ్ చిత్తు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 179/2 స్కోరు చేసింది.
భారీ స్కోరు నమోదు
2.4 ఓవర్- ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) వద్ద మీకెరిన్ బౌలింగ్‌లో LBWగా అంపైర్ ప్రకటించాడు. రాహుల్ రివ్యూ అన్నా రోహిత్ రివ్యూ తీసుకోలేదు. కానీ రిప్లేలో రాహుల్ అవుట్ కాలేదు.
ఎంత పనిచేశావ్ రోహిత్
మ్యాచ్ హైలెట్స్
ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ 3 సిక్స్‌లు, 4ఫోర్లుల సాయంతో 53 రన్స్ చేసి క్లాసెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు
ముగ్గురు అర్ధసెంచరీలు
మరోసారి చెలరేగి ఆడిన కోహ్లి 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు
SKYతో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
SKY దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 25బాల్స్‌లో 7 ఫోర్లు, ఓ సిక్స్ బాది 53* పరుగులు చేశాడు.
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్ చతికిలపడింది
నెదర్లాండ్ చతికిల
నెదర్లాండ్ బ్యాటర్లందరూ విఫలం. 20 ఓవర్లలో 123/9 స్కోరు చేశారు.
రాణించిన భారత బౌలర్లు
భువి రెండు ఓవర్లు మెయిడిన్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు
గ్రూప్-2లో అగ్రస్థానం
వరుసగా రెండు విజయాలతో గ్రూప్-2లో టీమిండియా 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది.