ws_Snapinsta.app_353067499_1542751396133566_6009705630408056639_n_1024

Tamanna Bhatia: విప్పి చూపిస్తున్న తమన్నా.. ఇక కుర్రాళ్లకు కష్టమే!

YouSay Short News App

ws_Snapinsta.app_353072724_572131655080676_421692798533466109_n_1024

అందాల అగరొత్తులను వెలిగించడంలో తమన్నా భాటియా హద్దులు చెరిపేసింది.

ws_Snapinsta.app_352922673_1585381691951153_252593162686941844_n_1024

సోషల్ మీడియాల్లో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్‌కు నిద్ర పట్టకుండా చేస్తోంది.

ws_Snapinsta.app_353364152_3483551108589011_4193507721190488760_n_1024

తాజాగా అద్దం ముందు నిలబడి అందాలను విప్పి చూపించింది.

ఇలా విప్పి చూపిస్తే కుర్రాళ్లకు ఇక కష్టమేనని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

మొన్నటివరకు సాంప్రదాయంగా కనిపించిన తమ్మూ బ్యూటీ గ్లామర్ డోజ్ పెంచింది.

జీ కర్దా, ద లస్ట్ స్టోరీస్ 2లలో నటించి అందాలను ఏకరువు పెట్టింది.

బెడ్‌రూం సీన్లలో మరింత రెచ్చిపోతూ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.

లస్ట్ స్టోరీస్ 2లో ఏకంగా బెడ్ రూం సీన్లలో నటించి సెగలు పుట్టించింది

విజయ్ వర్మతో రోమాన్స్ చేస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది

విజయ్ వర్మతో రిలేషన్‌ని ఈ మిల్కీ బ్యూటీ కన్ఫర్మ్ చేసేసింది. విజయ్ ఉంటే సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తమన్నా బిజీబిజీగా ఉంటోంది. గ్యాప్ దొరికితే విజయ్‌తో గడిపేస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran