Tamannaah Bhatia: బెడ్‌ రూంలో తమన్నా హాట్ షో.. విజయ్ వర్మతో హద్దులు దాటిన మిల్క్ బ్యూటీ

YouSay Short News App

మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్2’, ‘జీ కర్దా’ సిరీస్ టీజర్లు సోషల్ మీడియాలను హీటెక్కిస్తున్నాయి.

రెండింట్లో తమన్నా అందాల విందు ఇచ్చింది. చీరకట్టులోనూ పరువాలు ఒలికించింది.

లస్ట్ స్టోరీస్2లో తమన్నా, విజయ్ వర్మల మధ్య కెమిస్ట్రీపై నెట్టింట ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెచ్చిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా తమన్నా, విజయ్ వర్మల జంట చెట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు టాక్.

‘లస్ట్ స్టోరీస్2’లో తమన్నా కీ రోల్ పోషిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.

జీ కర్దా సిరీస్‌లోనూ తమన్నా అందాల జాతర కొనసాగించింది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌లో మిల్కీ బ్యూటీ రెచ్చిపోయింది.

తమన్నా అందాలకు ఫిదా అంటూ ట్విటర్‌లో యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. టీజర్‌లోని తమన్నా స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారు.

అటు సినిమాలు, ఇటు సిరీస్‌లతో కెరీర్‌లో మిల్కీ బ్యూటీ బిజీ బిజీగా గడుపుతోంది. చిరంజీవి భోళాశంకర్ మూవీలో నటించింది.

తమన్నాతో పాటు ఈ సిరీస్‌లో అందాల భామ మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా తదితరులు నటిస్తున్నారు.

రొమాంటిక్ కామెడీగా లస్ట్ స్టోరీస్2 సిరీస్ తెరకెక్కుతోంది. ఏకంగా నలుగురు డైరెక్టర్లు సిరీస్ కోసం పనిచేశారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran