ws_362910337_1000378567948658_3449467315179758095_n

Tamannaah Bhatia: ఎద పొంగులతో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..!

YouSay Short News App

ws_362933616_209621628739029_8612923343965634990_n

మిల్కీ బ్యూటీ తమన్నా మరోమారు తన అందాలను ఆరబోసింది.

ws_363333001_1465249917569522_8341305969307605395_n
ws_362952520_2580934302085149_1414971142388019005_n

తమన్నా ఎద పొంగులను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గ్లామర్ షోలో తమన్నాను ఎవరూ బీట్‌ చేయలేరని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇటీవల ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ వెబ్‌సిరీస్‌లో తమన్నా బోల్డ్‌గా కనిపించింది.

తన ప్రియుడు విజయ్‌ వర్మతో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లపైనా ఈ భామ ఫోకస్‌ పెట్టింది.

ఇప్పటికే 11th అవర్,  నవంబర్ స్టోరీ వంటి రెండు వెబ్ షోలలో నటించింది.

చిరంజీవి సరసన భోళా శంకర్‌ సినిమాలోనూ ఈ భామ నటిస్తోంది.

దీంతో పాటు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌లోనూ ఈ భామ తళుక్కుమంటోంది.

దిగ్గజ నటి జమున బయోపిక్‌లో తమన్నా నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

తమన్నా తన 17 ఏళ్ల సినీ కెరీర్‌లో 50కి పైగా చిత్రాల్లో నటించింది.

తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ముంబైలో తమన్నాకు రూ.16.60 కోట్ల విలువైన ఫ్లాట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

తమన్నా ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran