Tejaswi Madivada: ఎద అందాలతో రెచ్చగొడుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

YouSay Short News App

యంగ్‌ బ్యూటీ తేజస్వి మదివాడ.. తన అందచందాలతో మరోమారు రెచ్చిపోయింది.

హైదరాబాద్‌లో జర్నలిజం చదివిన ఈ బ్యూటీ.. షార్ట్‌ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించింది.

'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చిత్రంలో ఓ చిన్న క్యామియో చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు చెల్లిగా చేసిన అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత ‘మనం’, ‘హార్ట్‌ అటాక్‌’ వంచి చిత్రాల్లో తేజస్వి నటించింది.

2014లో వచ్చిన ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో కథానాయికగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

‘అనుక్షణం’, ‘మళ్లీ మళ్లీ’ ఇది రాని రోజు చిత్రాల్లో కీ రోల్స్ చేసి నటిగా గుర్తింపు సంపాదించింది.

'కేరింత' చిత్రంలో ప్రియా పాత్రతో మెప్పించి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించింది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరైన బ్రేక్‌ లభించలేదు.

దీంతో బుల్లితెరపై ఫోకస్‌ పెట్టిన తేజస్వి మదివాడ.. అక్కడ పలు షోలలో హల్‌చల్‌ చేసింది.

2018లో బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 2లో పాల్గొన్న ఈ చిన్నది తన అల్లరితనంతో ఆకట్టుకుంది.

తర్వాత స్టార్‌మాలో 'ది గ్రేటర్‌ తెలుగు లాఫర్‌ ఛాలెంజ్‌' సీజన్‌ 1లో కనిపించి సందడి చేసింది.

2022లో  'బిగ్‌బాస్‌ నాన్‌ స్టాప్‌ 1'లోనూ పాల్గొని మరోమారు టీవీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసింది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో సోషల్‌మీడియాపై ఫోకస్‌ పెట్టింది.

ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 1.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran