నాయిస్ బడ్స్ VS201V2 చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి సరసమైన ధరకే లభిస్తాయి. ఇవి భారత్‌లోనే తయారైన ఇయర్ ఫోన్లు
మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆలివ్ గ్రీన్, స్నోవైట్ కలర్స్‌లో లభిస్తుంది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఈ ఇయర్ బడ్స్ చాలా బాగుంటాయి.
హైలెట్స్
- 6mm స్పీకర్ డ్రైవర్- డ్యూయెల్ ఈక్వలైజర్- ఫుల్ టచ్ కంట్రోల్- టైప్ C చార్జింగ్- 14 గంటల ప్లేటైమ్- వాటర్ రెసిస్టెంట్
ఇవి జర్మనీలో తయారైన ఇయర్ బడ్స్. వివిధ రకాల డిజైన్లతో ఇండియన్ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ఈ బ్రాండ్‌లో BTW 100 ఇయర్ బడ్స్ అతి తక్కువ ధరకు లభిస్తాయి.
బ్లాపుంక్ట్ బ్రాండ్‌లో BTW 100 ఇయర్ బడ్స్ నుంచే ప్రారంభమవుతాయి. ఈ ఇయర్ ఫోన్స్ చూడడానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఇవి ఉపయోగించడం చాలు సులభం. చెమట వల్ల వీటికి ఎలాంటి ప్రభావం ఉండదు.
హైలెట్స్
- చెమట, దుమ్ము వీటిపై ఎలాంటి ప్రభావం చూపవు- క్రిస్టల్ క్లియర్ కాల్స్- పరిసరాల నాయిస్ బ్లాక్ చేస్తుంది- 40 గంటల ప్లేటైమ్- గొప్ప సంగీత నాణ్యత కలిగి ఉంటాయి
ప్రీమియం లుకింగ్ ఇయర్ బడ్స్ కోసం చూస్తుంటే ఒప్పో ఎన్‌కో W31 బడ్స్ తీసుకోవచ్చు. ఆకట్టుకునే డిజైన్, నాణ్యతతో ఈ బడ్స్ మార్కెట్‌లోకి వచ్చాయి.
ఈ బడ్స్ మంచి బ్యాండ్ విడ్త్ కలిగి ఉంటాయి. ఈ ప్రొడక్ట్ మంచి నాణ్యత కలిగిని క్రిస్టల్ క్లియర్ సౌండ్ కలిగి ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది.
హైలెట్స్
- బ్యాటరీ సమయం 15 గంటలు, చార్జింగ్ టైమ్ 2.30 గంటలు- ఏ1 పవర్డ్ నాయిస్ రెడిక్షన్ ఆల్గారిథమ్‌తో కూడిన క్రిస్టల్ క్లియర్ కాల్స్- ఐపీ54 గుర్తింపు పొందిన బడ్స్. డస్ట్, వాటర్ ప్రూఫ్- గ్రేట్ ప్లే అండ్ పాజ్ ఆల్గారిథమ్
గూగుల్ పిక్సెల్ బడ్స్ పూర్తిగా ప్రీమియం ప్రొడక్ట్. మొత్తం గ్లాస్‌తో తయారు చేసి ఉంటాయి. వీటిలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ ఏర్పాటు చేశారు. ఇవి పిక్సెల్ ఫోన్‌కు సరిగ్గా సరిపోతాయి.
వీటిలో ఉండే ఏ1 ఫంక్షన్ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది.బ్యాటరీ లైఫ్ కానీ, సౌండ్ క్వాలీటీ గానీ అద్భుతంగా ఉంటాయి.
హైలెట్స్
- ప్రీమియం డిజైన్, మంచి క్వాలిటీ- గ్రేట్ బ్యాస్, సౌండ్ క్వాలిటీ- క్రిస్టల్ క్లియర్ వోకల్స్- హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్
ప్రీమియం సెగ్మెంట్లలో అత్యుత్తమమై వాటిలో శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కూడా ఒకటి. ప్రతి ఒక్క ఉత్పత్తిపై శాంసంగ్ యంత్రాంగం శ్రద్ధ పెట్టి తయారు చేస్తారు.
ఇంటిలిజెన్స్ నాయిస్ క్యాన్సిలింగ్‌తో మన ముందుకు వచ్చారు. త్రీ మైక్ సిస్టమ్‌తో పాటు వాటర్ రెసిస్టెంట్‌తో తయారు చేశారు. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో డిజైన్ చేయటంతో ఇది ఆకర్షనీయంగా ఉంటుంది.
హైలెట్స్
- స్మూత్ టచ్ కంట్రోల్స్- వైర్‌లెస్ చార్జింగ్- యాంబియట్ సౌండ్ మోడ్- యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్- బ్యాటరీ లైఫ్
యాపిల్ ఎయిర్‌పాడ్స్‌తో పోల్చి చూస్తే ఒప్పో ఎన్‌కో ఎక్స్2 ధర కొంచెం ఎక్కువే. ఈ బడ్స్‌ను మల్టీమీడియా, గేమింగ్‌కు ఉపయోగించేవారి కోసం తయారు చేశారు.
నాయిస్ క్యాన్సిలేషన్ పనీతీరు అద్భుతంగా ఉంటుంది. వీటిలో హేయ్ మెలోడీ యాప్ కూడా ఉంటుంది. ఇదే కాక ఈ బడ్స్ చాలా ఫీచర్లను కలిగి ఉన్నాయి. వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌తో ఇవి అదరగొడతాయి.
హైలెట్స్
- 3X సౌండ్ క్వాలిటీ- అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్- ఫాస్ట్ చార్జింగ్- 40 గంటల ప్లే టైమ్- హేయ్ మెలోడీ యాప్- ఆల్ట్రా స్మూత్ టచ్ సెన్సార్స్