అత్యంత చవకైన 5జీ ఫోన్ రూ.10,000కే

YouSay Short News App

స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం విస్తరించేందుకు భారతీయ కంపెనీ లావా అడుగులు వేస్తోంది. సరికొత్త 5జీ ఫోన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.

లావా బ్లేజ్‌ 5జీ పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌ రూ.10 వేలలోపే మార్కెట్లో దొరుకుతోంది

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 50 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కామ్‌తో పాటు 5000mAh బ్యాటరీ సౌకర్యం ఉంది.

ఫీచర్స్‌

నెట్‌వర్క్‌ ఆపరేటర్స్‌ కొనుగోలు చేసిన 6 ఎంఎం సబ్‌ బ్యాండ్‌ సపోర్ట్‌ చేస్తుంది. n1,n3,n5,n8, n28, n41, n77, 178 5జీ బ్యాండ్స్‌ సపోర్ట్‌ చేస్తాయి.

5జీ బ్యాండ్స్‌

5జీ ఫోన్‌లో 6.51 ఇంచ్‌ డిస్‌ప్లే, 720x1600 HD+ రిజల్యూషన్‌, మీడియా టెక్‌ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో తయారు చేశారు.

డిస్‌ప్లే

4 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఇచ్చారు. మరో 3 జీబీ వర్చువల్‌ రామ్‌ ఇచ్చారు. ఇంటర్నల్‌ 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

స్టోరేజీ

ఫ్రంట్‌ కెమెరాకు ఫేస్‌ అన్‌లాక్‌ ఆప్షన్‌ కూడా అందించారు. వెనకాల ఉన్న 50 ఎంపీ కెమెరా ఇందులో హైలెట్‌, మూడు కెమెరాలు ఉండటంతో పాటు 2K వీడియో సపోర్ట్‌ చేస్తుంది.

కెమెరా

కెమెరాలో బ్యూటీ, హెచ్‌డీఆర్‌, నైట్‌, పోట్రేట్‌, ఏఐ, పనోరమా, స్లోమోషన్‌, క్యూఆర్‌ స్కానర్‌ సౌకర్యాలు ఉన్నాయి.

స్మార్ట్‌ ఫీచర్స్‌

టైప్‌ సీ ఛార్జింగ్‌ పోర్ట్‌, సైడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ అంటే లాక్‌ బటన్‌ స్కానర్‌గా పనిచేసేలా తయారు చేశారు.

ఫింగర్‌ ప్రింట్‌

బ్యాటరీతో దాదాపు 50 గంటలు ఫోన్‌ కాల్‌ మాట్లాడవచ్చు. ఇది 207 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్‌

దీనిని అమెజాన్‌లో విక్రయిస్తుండగా  కేవలం రూ. 9,999/- లకే  లభిస్తోంది.

తక్కువ ధర

ఫోన్‌లను ఎప్పట్నుంచి విక్రయిస్తారనే విషయం ఇంకా లావా సంస్థ ప్రకటించలేదు.