71lx0qz7rFL._SL1500_

రూ.25 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే..

LOGO 1

YouSay Short New App

61u9GqufRwL._SL1500_

మీరు 5G స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అదీ రూ.25 వేల లోపు స్మార్ట్ ఫొన్ కొనాలని భావిస్తున్నారా?  ఈ బడ్జెట్‌లో టాప్ 10 బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోండి.

71lx0qz7rFL._SL1500_

షియోమీ స్మార్ట్ ఫోన్లలో రెడ్ మీ నోట్ 11 ప్రొ+5G మొబైల్ అత్యుత్తమమైనది. ఇందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 11 ప్రొ+5G

51j7JOn+h5L._SL1500_

– 6.67 ఇంచుల డిస్‌ప్లే – 8+256 GB ర్యామ్ – 108 ఎంపీ మెయిన్ కెమెరా – 67 వాట్స్ టర్బో చార్జ్ – 120 సూపర్ అమోల్‌డ్ డిస్‌ప్లే – స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ – 5000 ఎంఏహెచ్ బ్యాటరీ – స్టీరియో స్పీకర్స్

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ.22,999

619n6kxuGsL._SL1500_

వన్‌ప్లస్ నార్డ్ CE2 5g స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో సరసమైన ధరకు లభిస్తోంది. ఈ డివైస్‌లో అలెక్సా ఫీచర్ పొందుపరిచారు.

వన్‌ప్లస్ నార్డ్ CE2 5g

5131F2mk8zL._SL1500_

- 6.43 అంగుళాల డిస్‌ప్లే - 8 జీబీ ర్యామ్ - 64 మెగా పిక్సెల్  ట్రిపుల్ కెమెరా - మీడియాటెక్ డైమన్సిటీ 900 - 90 హెడ్జ్ ఫ్లూయిడ్ అమోల్‌డ్ డిస్‌ప్లే - 4000mah బ్యాటరీ

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ.24,999

71os5DRhuSL._SL1500_

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో సాంసంగ్ గెలాక్సీ M32 5G స్మార్ట్ ఫోన్‌ను సాంసంగ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

సాంసంగ్ గెలాక్సీ M32 5G

51ufxcPoxnL._SL1500_

– 6.5 అంగుళాల డిస్‌ప్లే – 6+128 జీబీ/ 8+256 జీబీ ర్యామ్ – 48 మెగాపిక్సెల్, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా – మీడియాటెక్ డైమన్సిటీ 720 ఆక్టాకోర్    2G హెడ్జ్ ప్రాసెసర్ – 5,000 mAh బ్యాటరీ – నాక్స్ సెక్యూరిటీ

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ. 20,999

61cU9G3nwVL._SL1000_ (1)

ఐక్యూ జెడ్6 ప్రొ  5G స్మార్ట్ ఫోన్లు ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్‌లో విడుదలయ్యాయి. 4, 6, 8 వేరియంట్స్‌లో మొబైళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఐక్యూ జెడ్6 ప్రొ 5G

41NNhHsUOvL._SL1000_

– 6.58  అంగుళాల ఫుల్ హెచ్‌డి+ స్క్రీన్ సైజ్ – 120 హెడ్జ్ ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే – 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ – 4+128 GB ర్యామ్ / 6+128 GB ర్యామ్/    8+128 GB ర్యామ్ – 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా,     16 ఎంపీ ఫ్రంట్ కెమెరా – స్నాప్‌డ్రాగన్ 695 జిపియు ప్రాసెసర్ – 5,000 mAh బ్యాటరీ

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ.17,999

71C4pfJ7ecL._SL1500_

షియోమీ నుంచి మరో అత్యుత్తమమైన ఫోన్ ఇది. ఇది నోట్ 11 ప్రొ స్మార్ట్ ఫోన్‌కు సమానమైన ఫోన్.

రెడ్‌మీ నోట్ 11 T 5జీ

71hwZfOz3bL._SL1500_

– 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే – 33 వాట్స్ ప్రొ ఫాస్ట్ చార్జింగ్ – 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ – 6+128 GB ర్యామ్/ 8+128 GB ర్యామ్ – 50 ఎంపీ ఏ1 కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రావైడ్,   16ఎం  పీ ఫ్రంట్ కెమెరా – మీడియాటెక్ డైమన్సిటీ 810 ఆక్టాకోర్ 5G – 5,000 mAh బ్యాటరీ

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ. 18,999

71uXmoBZpOL._SL1500_

ఒప్పో ఎఫ్ 19 ప్రొ స్మార్ట్ ఫోన్‌ లైట్ వెయిట్‌తో సరికొత్తగా వచ్చింది. 50 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఒప్పో ఎఫ్ 19 ప్రొ

71QwNQjD0EL._SL1500_

– 6.43 అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే – 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ – 8+128 GB ర్యామ్/ ఎక్స్‌పాండబుల్ 256 జీబీ – 48 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ/16 ఎంపీ     ఫ్రంట్ కెమెరా – మీడియాటెక్ డైమన్సిటీ 800 యు ప్రాసెసర్ – 4,310 mAh బ్యాటరీ

ఫోన్ ప్రత్యేకతలు

ధర రూ. 19,990

31GOIteqGpL

కొంచెం ఖరీదైనా  MOTOROLA G82 5G బిల్ట్ క్వాలిటీ పోలెడ్ డిస్‌ప్లే కోసం కొనుగోలు చేయవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్.  మంచి యూజర్ అనుభూతిని అందిస్తుంది.కొంచెం ఖరీదైనా  MOTOROLA G82 5G బిల్ట్ క్వాలిటీ పోలెడ్ డిస్‌ప్లే కోసం కొనుగోలు చేయవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్.  మంచి యూజర్ అనుభూతిని అందిస్తుంది.

MOTOROLA G82 5G

-original-imagfjz9jgneh3xh

– 6 GB RAM | 128 GB ROM | 1 TB    వరకు విస్తరించవచ్చు – 16.76 సెం.మీ (6.6 అంగుళాల)       పూర్తి HD+ డిస్ప్లే – 50MP + 8MP + 2MP | 16MP      ఫ్రంట్ కెమెరా – 5000 mAh లిథియం బ్యాటరీ – Qualcomm Snapdragon 695      5G ప్రాసెసర్

ఫోన్ ప్రత్యేకతలు

ధర : 21,499/- (8GB)

31f46Ze6ylL

మంచి ఫీచర్లు అందిస్తున్న 5జీ ఫొన్లలో  Realme 9 Pro 5G ఒకటి.  ఈ ఫొన్ నాణ్యమైన డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌తో  వస్తుంది.

realme 9 Pro 5G

21EjJqOkLuL

- 8 GB RAM | 128 GB ROM | 256 GB  వరకు విస్తరించవచ్చు - 16.76 సెం.మీ (6.6 అంగుళాలు)  పూర్తి HD+ డిస్ప్లే - 64MP + 8MP + 2MP | 16MP  ఫ్రంట్ కెమెరా - 5000 mAh Li-ion బ్యాటరీ - Qualcomm Snapdragon 695 ప్రాసెసర్

ఫోన్ ప్రత్యేకతలు

ధర : 21,499/- (8GB)

61+OLKs47OL

ఆకట్టుకునే ఫీచర్లతో  చౌక ధరలో వస్తున్న మరో 5G ఫొన్ Poco X4 Pro. అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ స్విచ్‌లో Poco ఒకటి.

Poco X4 Pro 5G (8GB)

41ALdqKIDhL

- 8 GB RAM | 128 GB ROM |    1 TB వరకు విస్తరించవచ్చు - 16.94 సెం.మీ (6.67 అంగుళాలు)    పూర్తి HD+ సూపర్ AMOLED డిస్ప్లే - 64MP + 8MP + 2MP | 16MP     ఫ్రంట్ కెమెరా - 5000 mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ - Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్

ఫోన్ ప్రత్యేకతలు

ధర : 19,999/- (8GB)

41reo4TCT8L._SL1200_

ఎడ్జ్ 30  మోటరోలా  నుంచి వస్తున్న ప్రీమియం 5G  ఫోన్. దీని  ఆకర్షణీయమైన డిజైన్ ఈ మొబైల్‌ను కొనెలా చేస్తుంది.

MOTOROLA edge 30

210AWDL34fL

-6 GB RAM | 128 GB ROM -16.64 సెం.మీ (6.55 అంగుళాలు)   పూర్తి HD+ డిస్ప్లే -50MP + 50MP + 2MP | 32MP ఫ్రంట్ కెమెరా -4020 mAh లిథియం బ్యాటరీ - Qualcomm Snapdragon 778G Plus ప్రాసెసర్

ఫోన్ ప్రత్యేకతలు

ధర : 24,999/- (6GB)