టాప్ 5 బడ్జెట్ ప్రెండ్లీ  ల్యాప్ టాప్స్ ఇవే

YouSay Short News App

Lenovo Ideapad S145

- బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్ టాప్ - Lenovo Ideapad S145 బడ్జెట్ ఫ్రెండ్లీ    ల్యాప్ టాప్ - Intel i3 ప్రాసెసర్ - 8GB RAM, 512gb ssd ఇంటర్నల్ స్టోరెజ్

ప్రత్యేకతలు

- 15.6-అంగుళాల HD డిస్ప్లే 1366 x     768pixel  రిజల్యూషన్ - Windows 11 హోమ్‌పై నడుస్తుంది - 7 గంటల బ్యాటరీ బ్యాకప్ - మల్టీ టాస్కింగ్, వెబ్ బ్రౌసింగ్, బేసిక్ ఫొటో    ఎడిటింగ్, - డాక్యుమెంట్ ఎడిటింగ్ బాగా ఉపయోగపడుతుంది.

దీని ధర : 38,412

Acer Aspire 5

- ధరకు తగ్గట్టు మంచి పనితీరును కనబరుస్తుంది. - 12th Gen Intel Core i5 ప్రాసెసర్ - 15.6-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే - 8GB RAM &512GB SSD ఇంటర్నల్   స్టోరేజ్

ప్రత్యేకతలు

- ఆస్పైర్ 5 విండోస్ 11 హోమ్‌లో నడుస్తుంది - 7.5 గంటల పాటు బ్యాటరీ లైఫ్ - స్లిమ్ డిజైన్‌ను, బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో    అదనపు ఆకర్షణ - మల్టీ టాస్కింగ్,  ఫోటో ఎడిటింగ్, వీడియో   ఎడిటింగ్, గేమింగ్‌కు చక్కగా సరిపోతుంది

దీని ధర: 57,999

Mi Note Book ultra

- 11th Gen Intel Core i5 ప్రాసెసర్ - 8GB RAM &512GB SSD ఇంటర్నల్ స్టోరేజ్ - 39.62 సెంటిమీటర్ల డిస్ప్లే IPS 3.2K రిజల్యుషన్ - స్లిమ్ డిజైన్, లైట్ వెయిట్( 1.7కేజీ)తో వస్తుంది. - మల్టీ టాస్కింగ్,  ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్,   గేమింగ్‌కు బెస్ట్ ల్యాప్‌టాప్

ప్రత్యేకతలు

- HP 15s AMD Ryzen 3- 5300U 1 - AMD Ryzen 3 5300U ప్రాసెసర్ - 8 GB RAM & 512 GB SSD    ఇంటర్నల్ స్టోరెజ్ - 15 అంగుళాల డిస్ప్లే FHD రిజల్యుషన్ - విండోస్ 11 హోమ్‌లో నడుస్తుంది - స్లిమ్ డిజైన్ & లైట్ వేయిట్( 1.6KG)   మల్టీ టాస్కింగ్,  ఫోటో ఎడిటింగ్‌కు       ఉపయోగపడుతుంది.

దీని ధరరూ. 56,490

HP 15s AMD Ryzen 3- 5300U 1

- AMD Ryzen 3 5300U ప్రాసెసర్ - 8 GB RAM & 512 GB SSD   ఇంటర్నల్ స్టోరెజ్ - 15 అంగుళాల డిస్ప్లే FHD రిజల్యుషన్

ప్రత్యేకతలు

- విండోస్ 11 హోమ్‌లో నడుస్తుంది - స్లిమ్ డిజైన్ & లైట్ వేయిట్( 1.6KG) - మల్టీ టాస్కింగ్,  ఫోటో ఎడిటింగ్‌కు   ఉపయోగపడుతుంది.

దీని ధరరూ. 56,490

Honor MagicBook 15

- AMD Ryzen 5 5500U  ప్రాసెసర్ - 15.6 అంగుళాల డిస్ప్లె FHD యాంటి గ్లేర్    రిజల్యూషన్ - 8 GB RAM & 512 GB SSD    ఇంటర్నల్ స్టోరెజ్

ప్రత్యేకతలు

- విండోస్ 11పై రన్‌ అవుతుంది. - ఫింగర్ ప్రింట్ లాగిన్ & లైట్    వెయిట్‌తో(1.54KG) లభిస్తుంది. - మల్టీ టాస్కింగ్, ఫొటో ఎడిటింగ్, బేసిగ్ వీడియో    ఎడిటింగ్‌

దీని ధర రూ.38,490