రూ.15,000 లోపు  Top 5 మొబైల్స్‌ ఇవే!

YouSay Short News App

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్ వస్తున్న వేళ.. ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం కష్టమే. అందులోనూ బడ్జెట్‌లో ఎంచుకోవాలంటే ఇంకా శ్రమతో కూడుకున్న పని. అందుకే మీకోసం రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ మొబైల్స్‌ను ఎంపిక చేశాం.

తక్కువ ధరలో ఎక్కువ మెమోరీ సామర్థ్యమున్న  ఫోన్‌ కావాలనుకుంటే ఈ ఫోన్‌ మీకు చక్కగా సరిపోతుంది. అలాగే భారీ బ్యాటరీ కూడా మరో పాజిటివ్‌ అంశం. 5జీ లేకపోవడం చిన్న మైనస్‌.  ధర కేవలం 11,999

Redmi 10 Power

డిస్‌ప్లే        : 6.71” కెమెరా      : 50MP+2MP బ్యాక్‌ కెమెరా,                  5MP సెల్ఫీ కెమెరా మెమోరీ     : 8GB RAM  ( 11GB వరకూ పెంచుకోవచ్చు)128GB స్టోరేజీ బ్యాటరీ     : 6000Mah నెట్‌వర్క్‌    ; 4g ప్రాసెసర్‌    : స్నాప్‌డ్రాగన్‌ 680

స్పెసిఫికేషన్లు

తక్కువ ధరలో టాప్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే ఫోన్‌ కావాలనుకునేవారు ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. స్నాప్‌డ్రాగన్‌ 4 Zen1 ప్రాసెసర్‌ 6nm ప్రాసెస్‌ టెక్నాలజీతో మంచి పెర్ఫార్ఫెన్స్‌ను కనబరుస్తుంది. స్టైలిష్‌ డిజైన్‌ అదనపు ఆకర్షణ.  ధర రూ. 13,999

iQoo Z6 lite

డిస్‌ప్లే     : 6.58” కెమెరా   : 50MP+2MP బ్యాక్‌ కెమెరా,              8MP సెల్ఫీ కెమెరా మెమోరీ  : 4GB ర్యామ్‌ 64GB స్టోరేజీ ( 1Tb వరకు పెంచుకోవచ్చు) బ్యాటరీ  : 5000Mah నెట్‌వర్క్‌ ; 5G ప్రాసెసర్‌ : స్నాప్‌డ్రాగన్‌ 4 Zen1

స్పెసిఫికేషన్లు

ఎక్కువ మెమోరీ వాడాలనుకుంటే ఈ ఫోన్‌ ఉత్తమం. డ్యూయల్‌ సిమ్‌తో పాటు మెమోరీకార్డుకు ప్రత్యేక స్లాట్‌తో వస్తుంది. 512 gb వరకూ మెమోరీ కార్డు వాడుకోవచ్చు.  ధర. రూ.13,999

Redme 11 Prime 5g

డిస్‌ప్లే       : 6.5” కెమెరా     : 50 మెమోరీ    : 4GB ర్యామ్ 64GB మెమోరీ బ్యాటరీ    : 5000mAh నెట్‌వర్క్‌   ; 5G ప్రాసెసర్‌   : Mediatek Dimencity 700

స్పెసిఫికేషన్లు

మంచి స్టోరేజీతో వస్తుంది. కానీ 5జీ లేకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయం.  ధర రూ.12,490

OPPO A31

డిస్‌ప్లే      : 6.5” కెమెరా    : 12MP+2MP+2MP ఫ్రంట్ కెమెరా               8MP సెల్ఫీ కెమెరా మెమోరీ   : 8GB ర్యామ్, 128GB స్టోరేజీ బ్యాటరీ    : 4230mAh నెట్‌వర్క్‌   ; 4G ప్రాసెసర్‌   : MediaTek 6765

స్పెసిఫికేషన్లు

మంచి స్టోరేజీ, నాలుగు కెమెరాలు, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు అమెజాన్‌లో 6నెలలు స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ సౌకర్యంతో కేవలం రూ.12,999 కే ఈ ఫోన్‌ లభిస్తోంది.

Redme Note 10s

డిస్‌ప్లే      : 6.43” కెమెరా     : 64MP+8+2+2 బ్యాక్ కెమెరా                13MP సెల్ఫీ కెమెరా మెమోరీ   : 6GB ర్యామ్               64GB స్టోరేజీ ( 512GB వరకూ                పెంచుకునేందుకు వీలుగా డెడికేటెడ్‌ స్లాట్) బ్యాటరీ   : 5000mAh నెట్‌వర్క్‌   ; 4G ప్రాసెసర్‌   : MediaTek Helio G95

స్పెసిఫికేషన్లు