రూ.2 వేలలోపు సూపర్ ఫీచర్స్ ఉన్న  టాప్ 5 స్మార్ట్ వాచ్‌లు ఇవే..

YouSay Short News App

ప్రస్తుతం అందరూ స్మార్ట్ వాచ్‌లపై మోజు పడుతున్నారు. కానీ ధరల విషయంలో కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. వారి కోసమే ఈ కథనం. అమెజాన్‌లో రూ.2 వేలలోపు ధరలో బెస్ట్ స్మార్ట్ వాచీలు చాలానే ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్‌లు లేటెస్ట్ మోడల్స్‌లో లభిస్తాయి.

ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రొ ప్లస్ స్మార్ట్ వాచ్

1.83 అంగుళాల డిస్‌ప్లే 100 స్పోర్ట్స్ మోడ్స్ కెమెరా spo2 మాగ్నెటిక్ ఛార్జర్ డిస్టెన్స్ ట్రాకర్ ధర; రూ.1,999

ఫైర్ బోల్ట్ ఫొనిక్స్ స్మార్ట్ వాచ్

టచ్ స్క్రీన్ 120 స్పోర్ట్స్ మోడ్స్ స్మార్ట్ హెల్త్ మాగ్నెటిక్ ఛార్జర్ spo2 ధర; రూ.1,799

నాయిస్ పల్స్ స్మార్ట్ వాచ్

1.69 అంగుళాల టచ్ స్క్రీన్ స్లీప్ మానిటర్ మాగ్నెటిక్ ఛార్జర్ 7 డేస్ బ్యాటరీ ధర; రూ.1,599

బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్

1.69 అంగుళాల టచ్ స్క్రీన్ స్పోర్ట్స్ మోడ్స్ స్మార్ట్ హెల్త్ మాగ్నెటిక్ ఛార్జర్ Spo2 10 డేస్ బ్యాటరీ ధర; రూ.1,699

బోట్ వేవ్ లైట్ స్మార్ట్ వాచ్

1.69 అంగుళాల టచ్ స్క్రీన్ స్పోర్ట్స్ మోడ్స్ స్మార్ట్ హెల్త్ మాగ్నెటిక్ ఛార్జర్ Spo2 140 వాచ్ ఫేసెస్ ధర; రూ.1,699