టాలీవుడ్‌  తారల ధగధగ

దీపావళి వేడుకల్లో

Floral Separator

హీరోయిన్ మాళవిక మోహనన్ రెడ్ శారీ ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొంది. ధగధగలాడే ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించింది. మాళవిక లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి.

మాళవిక మోహనన్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ వైట్ హాఫ్ శారీ ధరించి ఎద అందాలను ప్రదర్శించింది. దీపావళి పర్వదినాన ఈ హాట్ హీరోయిన్ తన హాట్‌ ఫొటోషూట్‌తో కుర్రాళ్ల మతులు పొగొట్టింది.

జాన్వీ కపూర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చుడీదార్ ధరించి దివాళి వేడుకలు జరుపుకుంది. ఈ డ్రెస్‌లో రష్మిక ఎంతో అందంగా కనిపించింది.

రష్మిక మందన్నా

సౌతిండియన్ హీరోయిన్ పూజా హెగ్డే ఎల్లో గాగ్రా చోళి ధరించి దీపావళి వేడుకలు నిర్వహించింది. ఎంతో ఫ్యాషన్‌గా  గాగ్రా చోళి ధరించి అందాల విందు వడ్డించింది. గాగ్రా చోళిలో దీపాల వెలుగుల్లో ధగధగ మెరిసిపోయింది.

పూజా హెగ్డే

హోమ్లీ బ్యూటీ కీర్తిసురేష్ చుడీదార్ ధరించి దివాళి వేడుకలు నిర్వహించింది. తన కుటుంబసభ్యులతో కలసి బాణసంచా కాల్చి పండుగ చేసుకుంది.

కీర్తి సురేష్

తమన్నా గొల్డెన్ ఎంబ్రాయిడరీ చీర ధరించి దివాళి వేడుకలు జరుపుకుంది. చీరలో తమన్నా హాట్ హాట్ ఫోజుల్లో దివాళి విషెష్ చెప్పింది.

తమన్నా

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి ఆరెంజ్ కలర్ శారీలో దివాళి జరుపుకుంది. చీరలో క్యూట్ అందాలతో అభిమానులను మైమరింపించింది.

కృతిశెట్టి

రాశి ఖన్నా హాఫ్ శారీ ధరించి, అందుకు తగ్గట్లే జ్యూవెల్లరీ ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొంది. తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించింది.

రాశి ఖన్నా

కియారా అద్వానీ బ్లూ లెహంగా ధరించి దీపావళి పండుగ చేసుకుంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ పండుగ పూట కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

కియారా అద్వానీ

దివాళి సెలబ్రేషన్స్‌లో కృతి సనన్ లెహంగాలో మెరిసింది. ఎద సొంపులతో కవ్విస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.

కృతి సనన్

లెహంగా, ఓణీ ధరించి యంగ్ బ్యూటీ నేహా శెట్టి దీపావళి వేడుకలు చేసుకుంది. మ్యాచింగ్ బ్యాంగిల్స్, ముక్కుపుడక పెట్టుకుని అందాల మెరుపులు మెరిపించింది.

నేహా శెట్టి

యాంకర్ అనసూయ భరద్వాజ్ బ్లాక్ శారీ ధరించి, కుటుంబసభ్యులతో కలసి దివాళి వేడుకలు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లో స్నేహితులు, బంధువులతో కలసి వేడుకల్లో పాల్గొంది

అనసూయ భరద్వాజ్

తెలుగమ్మాయి ఈషా రెబ్బ గోల్డ్ కలర్ శారీ ధరించి దీపావళి వేడుకల్లో మెరిసింది. తన సెక్సీ సొగసులతో కుర్రాళ్లకు పండుగ ట్రీట్ ఇచ్చింది.

ఈషా రెబ్బ

పింక్‌, రెడ్ కలర్స్ కలసిన చుడీదార్, హెవీ ఇయర్ రింగ్స్ ధరించి ప్రగ్యా జైశ్వాల్ దీపావళి వేడుకల్లో సందడి చేసింది. బాలీవుడ్ స్నేహితులతో కలసి సెలబ్రేషన్స్ చేసుకుంది.

ప్రగ్యా జైశ్వాల్

స్లీవ్‌లెస్ జాకెట్, చీరకట్టులో లావణ్య త్రిపాఠి దీపావళి పర్వదినాన అభిమానులను అలరించింది. తన కిల్లింగ్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటోంది.

లావణ్య త్రిపాఠి

యాంకర్ శ్రీముఖి బ్లాక్ హాఫ్ శారీ ధరించి దీపావళి వేడుకలు తన స్వగ్రామంలో నిర్వహించింది. ట్రెడిషనల్ లుక్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది.

శ్రీముఖి

బూడిద రంగు లెహంగా, చోళి ధరించి కేతిక శర్మ దీపావళి వేడుకల్లో ధగధగలాడింది. లెహంగా, చోళిలో కేతికా అదరగొట్టింది.

కేతిక శర్మ

శ్రీలీల తన హాట్ అందాలు ప్రదర్శిస్తూ దివాళి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. తన హాట్ హాట్ అందాలతో సినీ ప్రేక్షకులను మైమరపిస్తోంది. సెక్సీ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

శ్రీలీల

నలుపు చీరను బంగారు వర్ణంతో కమ్మేస్తూ దీపావళికి అసలైన నిర్వచనాన్నిచ్చే చీరలో మెరిసింది మన ఈషా రెబ్బా.

ఈషా రెబ్బా