Tollywood Stars Lungi Looks: లుంగీల్లో తెలుగు హీరోల ఊరమాస్ లుక్.. చూసేయండి!
YouSay Short News App
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు లుంగీలతో దర్శనమిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.
తాజాగా మహేష్.. ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్‌లో లుంగీ గెటప్‌లో కనిపించి అలరించాడు.
‘నా సామిరంగ’ మూవీలో నాగార్జున లుంగీ లుక్స్ ఫ్యాన్స్ చేత విజిల్ వేయించేలా ఉంది.
‘ఈగల్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌లో రవితేజ లుంగీలో ఊరమాస్ లుక్‌తో కనిపించాడు.
‘దేవర’ సినిమాలోనూ తారక్ లుంగీ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు.
ఇటీవల ‘దసరా’ సినిమాలో నాని కూడా లుంగీ డ్రెస్‌లో కనిపించి కొత్త ట్రెండ్‌లో భాగమయ్యాడు.
‘పుష్ప2’లో బన్నీ కూడా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా లుంగీలో కనిపించనున్నాడు.
ఇటీవల ‘బ్రో’ చిత్రంలో పవన్, సాయిధరమ్ తేజ్ లుంగీ లుక్‌లో సందడి చేశారు.
తన గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’లో చిరు లుంగీ గెటప్‌లో అదరహో అనిపించాడు.
అటు బాలయ్య సైతం ‘వీరసింహారెడ్డి’లో లుంగీ ధరించి అసలైన ఫ్యాక్షనిస్టులా కనిపించాడు.
రంగస్థలం చిత్రంలో రామ్‌చరణ్ సైతం లుంగీ కట్టి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు.
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App