టాలివుడ్‌ టాప్‌ హీరోస్‌.. టాప్ కొటేషన్స్‌!

YouSay Short News App

ws_Raviteja edits

సినీ హీరోలు చెబితే పాటించేవాళ్లు చాలామందే ఉంటారు. అభిమానుల్ని ఉత్తేజపర్చటానికి.. సమాజంలో మార్పు కోసం హీరోలు ఎంతోకొంత ప్రయత్నిస్తారు.

ws_HD-wallpaper-pushpa-hair-allu-arjun-stylish-star

వేదికల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలు చెబుతుంటారు హీరోలు. అందులో కొన్ని మీకోసం

ws_screen-0

పవన్ కల్యాణ్‌

“నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి అదృశ్యమైపో”  కీర్తి దానంతట అదే వస్తుంది.

మహేశ్‌ బాబు

ప్రతి ఒక్కరూ మారాలి. లేదంటే,  మీరు జీవితంలో ఒక వ్యక్తిగా ఎదగలేరు.

ప్రభాస్

కఠినమైన నిర్ణయాలు అత్యంత కఠినమైన నిర్ణయాలకు పిలుపునిస్తాయి.

జూనియర్ ఎన్టీఆర్

జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా ఎత్తు, పల్లాలతో కలిసి ఉండాలి. లేదంటే, అంత ఉత్సాహంగా అనిపించదు.

రామ్ చరణ్

జీవితం అనేది చిన్న చిన్న ప్రేమకథలు కలిగిన  ఓ అతిపెద్ద ప్రేమ కావ్యం. దాన్ని ఆస్వాదించాలి.

రవితేజ

ఉదయాన్నే 7 గంటల వరకు చేసే పనులు చాలా ఉంటాయి. 10, 11 గంటలకు లేచే ప్రజలకు తెలియదు వాళ్లు ఏం కోల్పోతున్నారో?

అల్లు అర్జున్

పెళ్లి తర్వాత జీవితం చాలా మారిపోతుంది.  నేను ఒకప్పటిలా అస్సలు లేను.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran