గత 20 ఏళ్లలో ఇలాంటి మరో  8 భయంకరమైన భూకంపాలు ఇవే!

7000 మందిని బలిగొన్న తుర్కియే, సిరియా భూకంపాలు

YouSay Short News App

టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపాలు విధ్వంసాన్నే సృష్టించాయి. సుమారు 7000 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. 5,600 భవనాలు నేలమట్టమయ్యాయి.

సోమవారం ప్రజలు గాఢనిద్రలో ఉన్నపుడు రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన అతిభారీ భూకంపం.. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. చనిపోయినవారు గాక 10వేల మందికి పైగా గాయపడ్డారు. అనేక మంది శిథిలాల కిందే ఉన్నారు.

భారత్‌ సహా రష్యా, అమెరికా, జర్మనీ వంటి 45 దేశాలు సహాయక బృందాలతో సాయపడుతున్నాయి. వైద్య సహకారం అందిస్తున్నాయి. ఇలాంటి భూకం ఇదే తొలిసారి కాదు గత 20 ఏళ్లలో ఇలా విధ్వంసం సృష్టించిన భూకంపాలు చాలానే ఉన్నాయి.

గత 20 ఏళ్లలో ఇలాంటి మరో  8 భయంకరమైన భూకంపాలు ఇవే!

అత్యంత వినాశక ప్రకృతి విపత్తుల్లో ఒకటి, చరిత్రలో మూడో అతిపెద్ద విపత్తు, 21శతాబ్దంలోనే అతిపెద్ద విషాదం

2004 హిందూమహాసముద్ర భూకంపం, సునామీ

Representational Image

తేదీ            -   26 Dec 2004 రిక్టర్‌ స్కేల్‌   -  9.1 - 9.3 Mw సమయం     -  8నిమిషాలు మృతులు      -   2,27,898 క్షతగాత్రులు  - 5 లక్షలకు పైగానే ఆర్థిక నష్టం   -  $13 బిలియన్లు (2017విలువ ప్రకారం) భూకంప కేంద్రకం -   సిమెయూలూ దీవి, సుమత్ర

ప్రభావిత దేశాలు - 14 (ఇండియా, ఇండోనేసియా, శ్రీలంక, థాయిలాండ్‌, మియన్మార్‌,మాల్దీవులు, బంగ్లాదేశ్‌,మలేసియా)

హయతీ భూకంపం కూడా 21వ శాతబ్దంలో మానవాళికి సంబవించిన పెను ప్రమాదాల్లో ఒకటి

2010 హయతి భూకంపం

Representational Image

తేదీ                     -  12 Jan 2010 రిక్టర్‌ స్కేల్‌            -  7.0 Mw సమయం              -  35 సెకన్లు మృతులు                -  1,60,000 క్షతగాత్రులు            - 3 లక్షలకు పైగానే ఆర్థిక నష్టం            -   $8.5  బిలియన్లు భూకంప కేంద్రకం    -   Léogâne

ప్రభావిత దేశాలు - 5  ( హయతి, డొమినికన్‌ రిపబ్లిక్, క్యూబా, జమైకా, పోర్టో రికో)

2005 కశ్మీర్‌ భూకంపం

Representational Image

తేదీ                -  October 8, 2005 రిక్టర్‌ స్కేల్‌       -  7.6 Mw సమయం        -  35 సెకన్లు మృతులు         -  86,000( జమ్మూ కశ్మీర్‌                             ప్రాంతంలోని 1350 మంది) క్షతగాత్రులు     - లక్ష మంది ఆర్థిక నష్టం     -   $6  బిలియన్లు ఆర్థిక నష్టం       -   $6  బిలియన్లుజాద్‌ కశ్మీర్

ప్రభావిత దేశాలు - 4  ( అఫ్గానిస్తాన్, తజకిస్తాన్, ఇండియా,షియాంగ్‌)

2001 గుజరాత్‌ (భుజ్‌) భూకంపం

Representational Image

తేదీ                    -  26 January, 2001 రిక్టర్‌ స్కేల్‌           -  7.7 Mw సమయం             -  90 సెకన్లు మృతులు              - 30,000 క్షతగాత్రులు          - 4 లక్షల మంది ఆర్థిక నష్టం            -   $7.5  బిలియన్లు భూకంప కేంద్రకం    -   చోబారి, గుజరాత్‌ ప్రభావిత దేశాలు- 2   ( ఇండియా, పాకిస్తాన్‌)

సిచువాన్ 2008 భూకంపం

Representational Image

1976 తర్వాత చైనాను తాకిన అతిపెద్ద భూకంపం. అలాగే 1950 అసోం-టిబెట్‌ భూకంపం తర్వాత అత్యంత బలమైన భూకంపం

తేదీ                -   May 12, 2008 రిక్టర్‌ స్కేల్‌       -  7.9 Mw సమయం        -  > 2 minutes మృతులు         -  87, 587 క్షతగాత్రులు     - 4 లక్షల మంది ఆర్థిక నష్టం      -   $150 బిలియన్లు(2008USD) భూకంప కేంద్రకం  -   చెంగ్డూ ప్రావిన్స్‌ ప్రభావిత దేశాలు   -  చైనా

2003 బామ్‌ భూకంపం, ఇరాన్‌

Representational Image

తేదీ               -   26 Dec, 2003 రిక్టర్‌ స్కేల్‌      -  6.6 Mw సమయం       -  10 సెకన్లు మృతులు        -  30,000 క్షతగాత్రులు    - 2 లక్షల మంది ఆర్థిక నష్టం     -  $1.9 బిలియన్లు(2004USD) భూకంప కేంద్రకం  -   కెర్మాన్ ప్రావిన్స్ ప్రభావిత దేశాలు   -  ఇరాన్

టోహోకు భూకంపం మరియు సునామీ, 2011

Representational Image

జపాన్‌ చరిత్రలోనే అతిభారీ భూకంపం. 1900 తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం.

తేదీ                   -  11 మార్చ్‌ 2011 రిక్టర్‌ స్కేల్‌          -  9.0 Mw సమయం            -  6 నిమిషాలు మృతులు              -  20,000 క్షతగాత్రులు          - 7000 ఆర్థిక నష్టం           -   $360 బిలియన్లు భూకంప కేంద్రకం  -   పసిఫిక్ మహాసముద్రం ప్రభావిత దేశాలు    -  జపాన్

నేపాల్‌ భూకంపం, 2015

Representational Image

తేదీ                -  25 ఏప్రిల్ 2015 రిక్టర్‌ స్కేల్‌       -  8.0 Mw సమయం         -  6 నిమిషాలు మృతులు          -  10,000 క్షతగాత్రులు      - 22000 ఆర్థిక నష్టం       -   $10 బిలియన్లు భూకంప కేంద్రకం -   బర్పాక్ ప్రభావిత దేశాలు  -  నేపాల్, చైనా, ఇండియా